Allu Arjun Pushpa 2: పుష్ప-2కు ఏడాది.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun Pushpa 2: అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ విడుదలై అప్పుడే ఏడాది పూర్తైంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది. పుష్ప 2 గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలు చేసి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన (జాతీయ) చిత్రంగా తన హోదాను పదిలం చేసుకుంది. అదనంగా పుష్ప 2 కోసం 20 నిమిషాల ప్రత్యేక కంటెంట్‌తో కూడిన రీలోడెడ్ వెర్షన్ ఇటీవల థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వెర్షన్‌కు కూడా అభిమానులు, మూవీ లవర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.
అయితే.. పుష్ప-2 ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పిక్ ని షేర్ చేశాడు. పుష్ప 2 క్లైమాక్స్ పోర్షన్ లో దర్శకుడు సుకుమార్ తో కలిసి ఉన్న పిక్‌ని పంచుకున్నాడు. పుష్ప చిత్రం కోసం ఐదేళ్లు తాను, సినిమా యూనిట్ తో ప్రయాణం ఎప్పటికి మర్చిపోలేనిదని ఎమోషనల్ పోస్ట్ లో పేర్కొన్నాడు. “పుష్ప మా జీవితంలో ఐదేళ్లపాటు సాగిన మరువలేని ప్రయాణంగా నిలిచింది. ఈ మూవీపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం మాలో మరింత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఒక అద్భుతంగా మార్చిన ప్రతిఒక్కరికీ మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాం. ఇంత గొప్ప టీంతో పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం’ అని సోషల్ మీడియా పోస్ట్‌లో బన్నీ రాసుకొచ్చాడు.
Also Read
- Virat Kohli: "ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది".. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
- CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
- Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
- Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
PUSHPA has been an unforgettable five-year journey in our lives.
This movie’s audience has given us immense love, strength, and courage to dive deeper into our craft. We will always be grateful to everyone in this country and beyond for making it a phenomenon.It has been my… pic.twitter.com/R45nH33dOR
— Allu Arjun (@alluarjun) December 5, 2025
తాజావార్తలు
-
Virat Kohli: “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది”.. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
-
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
-
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?