Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘రాకా’. ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే, ఆమె రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించడంతో, ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని లేదా ఆమె స్థానంలో మరో హీరోయిన్ వస్తుందని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై ‘రాకా’ టీమ్ ఘాటుగా స్పందించింది.
ఈ మూవీ నుండి దీపికా పదుకొణె తప్పుకున్నారనే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. సినిమాలో ఆమె పాత్ర ఎంతో కీలకమని, స్ర్కీన్ స్పేస్ తగ్గించారనే ప్రచారంలో కూడా ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చేప్పింది. షూటింగ్ అంతా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే సాగుతోందని, అనవసరమైన రూమర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే ఆమె ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను పూర్తి చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో దీపికాతో పాటు మరికొందరు టాప్ హీరోయిన్లు కూడా కనిపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు అతిథి పాత్రల్లో కనిపిస్తారా లేక పూర్తి స్థాయి పాత్రలా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. మరోవైపు, ఈ సినిమా లుక్ కోసం అల్లు అర్జున్ రోజుకు 3 నుండి 4 గంటల పాటు మేకప్, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం సమయం కేటాయిస్తుండటం గమనార్హం.
Also Read
- IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
తాజావార్తలు
-
Nutrition Tips : అన్నంలో నెయ్యి.. ఆరోగ్య రహస్యం.!
-
IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ మెరుపులు..
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
-
Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?