Allu Arjun Arrest Live Updates: హీరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల.. లైవ్ అప్‌డేట్స్!
- హీరో అల్లు అర్జున్ విడుదల..
- చంచల్ గూడ జైల నుంచి విడుదలైన బన్నీ..
- సంధ్య థియేటర్ ఘటన కేసులో బన్నీ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే కాసేపు అల్లు అర్జున్ వున్నారు. అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీసు నుంచి నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ను చూసిన కుటుంబ సభ్యులు బావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసిన అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నేను చట్టాని గౌరవిస్తాను అన్నారు. నేను బాగానే వున్నానని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని, కోర్టులో కేసు ఉంది ఇప్పుడు నేను ఏం మాట్లాడలేను అన్నారు. శుక్రవారం రోజు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.. ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే..
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!