TG ICET: టీజీ ఐసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ తుది విడత సీట్ల కేటాయింపు
- టీజీ ఐసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ తుది విడత సీట్ల కేటాయింపు
- 99 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీజీ ఐసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ తుది విడత సీట్లు కేటాయించారు. ఎంబీఏలో 28345 & ఎంసీఏలో6966 మొత్తం 35,311 సీట్లు ఉండగా.. ఎంబీఏ కోర్సులో మొత్తం 25747, ఎంసీఏ కోర్సులో 6095 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 31842 సీట్లు కేటాయించారు. ఇంకా.. ఎంసీఏలో 2598 , ఎంసీఏలో 871 కలిపి మొత్తం 3469 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాగా.. 99 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు.
READ MORE: Konda Surekha: గత పాలకుల విమర్శలు పట్టించుకోం.. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం 86,514 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో సుమారు 77942 మంది అభ్యర్థులు రెండు రోజుల పాటు TG ICET 2024 పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ ఎంబీఏ కేంద్రీకృత కౌన్సెలింగ్ ప్రక్రియకు ప్రాథమిక అర్హత షరతుకు అనుగుణంగా 71,647 మంది ఉత్తీర్ణులయ్యారు. టీజీ ఐసెట్ 2024 పరీక్షలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 116 పరీక్షా కేంద్రాలలో జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించారు.
- Tags
- mba
- MCA
- TG
- TG ICET
- TG ICET 2024
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!