Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News All Time Record Created Red Chilli Price

Red Chilli Price: మిర్చి.. ఇది చాలా రేటు గురూ.. ఆల్‌ టైం రికార్డ్‌

Published Date :August 29, 2022 , 1:06 pm
By Gogikar Sai Krishna
Red Chilli Price: మిర్చి.. ఇది చాలా రేటు గురూ.. ఆల్‌ టైం రికార్డ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

మార్కెట్ లో మంచి ధర వస్తుండటంతో.. మిర్చి రైతుల పంట పండుతోంది. మిర్చికి ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది భిన్నంగా మిర్చి ధర పెరుగుతూ పోతోంది. గత నెలలో గుంటూరులో మిర్చి ధర రూ.32 వేలకు అమ్ముడుపోయి ఆల్‌టైం రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే.. తాజా ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుల్లో ఒకటైన వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చికి భారీ ధర పలికింది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర క్వింటల్ కు రూ.66 వేలు పలికింది. మార్కెట్ చరిత్రలో టమాటా రకం మిర్చి ఆల్ టైం రికార్డ్ ధర నమోదు చేసుకుంది.

 

దీంతో మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అకాల వర్షాలు, వైరస్‌ల కారణంగా మిర్చి తోటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. అయితే.. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సింది కేవలం మూడు, నాలుగు క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. దీంతో.. దేశీ మిర్చికి చరిత్రలో లేని విధంగా భారీ ధర పలుకుతోంది. క్వింటాల్‌కు రూ.66 వేలు ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • All Time Recrod
  • big news
  • breaking news
  • Red Chilli Price

తాజావార్తలు

  • Shocking: మేకప్ సామాగ్రి తక్కువైందని పెళ్లి క్యాన్సిల్…

  • Athidi Release: ‘అతిథి’ రీ-రిలీజ్.. సాహసోపేతమైన నిర్ణయం, వర్కౌట్ అవుతుందా?

  • Inter Results : ఎల్లుండి ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!

  • Fake Property Sale: ఒక్క ప్రాపర్టీనే 25 మందికి అమ్మేశారు.. వీరి మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

  • Quantum Technology: చరిత్ర సృష్టించిన భారత్.. “క్వాంటం కమ్యూనికేషన్ టెక్నాలజీ” సక్సెస్

ట్రెండింగ్‌

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions