Novak Djokovic: యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం.. జకోవిచ్ ఔట్! 18 ఏళ్లలో ఇదే మొదటిసారి
- యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం
- మూడో రౌండ్లో జకోవిచ్ ఓటమి
- రెండో రౌండ్ నుంచే అల్కరాజ్ నిష్క్రమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Novak Djokovic Out From US Open 2024: యూఎస్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఇంటిదారి పట్టాడు. మూడో రౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన 28వ సీడ్ అలెక్సీ పాప్రియన్ చేతిలో 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో రెండో సీడ్ జకోవిచ్ ఓటమి పాలయ్యాడు. 18 ఏళ్లలో యూఎస్ ఓపెన్ నాలుగో రౌండ్‌కు చేరకుండానే జకో నిష్క్రమించడం గమనార్హం. ఆర్థర్ యాష్ స్టేడియంలో ఇద్దరి మధ్య 3 గంటల 19 నిమిషాల పాటు హోరాహోరీ పోరు సాగింది.
అలెక్సీ పాప్రియన్ ముందు నోవాక్ జకోవిచ్ పూర్తిగా తేలిపోయాడు. తొలి రెండు సెట్లను కోల్పోయిన జకో.. మూడో సెట్‌ను కైవసం చేసుకొని రేసులోకి వచ్చాడు. ఈ సమయంలో పుంజుకున్న పాప్రియన్.. జకోవిచ్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. నాలుగో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుని తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లాడు. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని చూసిన జకోకు నిరాశే ఎదురైంది.
Also Read
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
Also Read: Today Gold Price: వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు.. భారీగా పతనమైన వెండి!
ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్‌కు చెందిన 74వ ర్యాంకర్ బొటిక్ వాన్ డి జాండ్స్కల్ప్ చేతిలో ఓడిపోయాడు. బొటిక్ 6-1, 6-5, 6-4 తేడాతో వరుస సెట్లలో అల్కరాజ్పై విజయం సాధించాడు. అల్కరాజ్, జకోవిచ్ ఇంటిదారి పట్టడంతో యూఎస్ ఓపెన్‌లో కొత్త ఛాంపియన్లు అవతరించేలా ఉన్నారు.
తాజావార్తలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు