Akhanda2 : అఖండ 2.. థియేట్రికల్ రైట్స్.. బాలయ్య కెరీర్ బెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. సంయక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులను ముగించుకున్న ఈ సినిమా డిసెంబరు 5నవరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
కాగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ భారీ ధర పలికాయి..
ఉత్తరాంధ్ర – రూ. 13.50Cr గాయత్రీ దేవి ఫిల్మ్స్ సతీష్ కొనుగోలు చేశారు.
గుంటూరు : రూ. 9.50 Cr రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకున్నారు
ఈస్ట్ గోదావరి : రూ. 8.25 Cr విజయలక్ష్మి సినిమాస్
కృష్ణ : రూ. 7 Cr నాని వెంకట్
వెస్ట్ గోదావరి : రూ. 6.5 Cr
నెల్లూరు : రూ. 4.4 Cr కావలి భరత్
సీడెడ్ : రూ. 24 కోట్లు.. శోభన్
నైజాం ఏరియా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతికి వచ్చే అవకాశం ఉంది. నిర్మాతలు రూ. 30 కోట్లు కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
-
Maharashtra: ఫుట్‌బాల్ కోచ్ దారుణం.. మూడేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం..
-
NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య – కొరటాల మూవీ ఓపెనింగ్‌కు సీఎం చంద్రబాబు, లోకేష్!
-
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
-
Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!