Akhanda 2 : అఖండ 2: తాండవం – థియేట్రికల్ బుకింగ్స్ ఓపెన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ నుంచి రాబోతున్న నాలుగో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2021లో సంచలనం సృష్టించిన ‘అఖండ’ చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమా డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. M తేజస్విని నందమూరి ప్రెసెంట్స్లో, రామ్ అచంట – గోపిచంద్ అచంట పెద్ద ఎత్తున నిర్మిస్తున్న ఈ మూవీ, విడుదలైన తాజా పోస్టర్లో బాలకృష్ణ జీపు ముందు పవర్ఫుల్ అఖండ లుక్‌లో కూర్చొని కనిపించగా, “ది మాసివ్ ఎపిక్ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ అగైన్” అనే క్యాప్షన్ ఫ్యాన్స్‌లో హైప్ పెంచింది.
Also Read : Samantha–Raj : ఫోటోలు వైరల్.. ఫిబ్రవరిలోనే సమంత-రాజ్ ఎంగేజ్మెంట్ .. !
Also Read
- Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
కాగా ఈ సినిమా కథాంశం ఈసారి కూడా సనాతన ధర్మం, దైవ శక్తి, దేశభక్తి వంటి థీమ్స్ చుట్టూ తిరుగుతుందని టాక్. మొదటి భాగంలో అఘోరాగా బాలకృష్ణ చూపిన రౌద్ర నటన ప్రేక్షకులను మైమరపించింది. అందుకే ఈ సీక్వెల్లో ఆయన పాత్ర మరింత ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండబోతోందన్న నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది. అంతేకాకుండా, ఈసారి సినిమా 3D ఫార్మాట్లో కూడా రిలీజ్ కానుందన్న విషయం తెలిసిందే. ఇది థియేటర్లో అఖండ అనుభవాన్ని మరింత గ్రాండియర్‌గా మార్చనుంది.
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?