Aishwarya Rai : అవి కనిపించకుండా కవర్ చేస్తున్న ఐశ్వర్య రాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya Rai : నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్-2’ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ సందర్భంగా ఐశ్వర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఐశ్వర్య హెయిర్‌స్టైల్‌పై ట్రోల్ చేస్తున్నారు. ఐశ్వర్య ఎప్పుడూ ఒకే హెయిర్‌స్టైల్‌లో కనిపిస్తుంది. దీంతో నెటిజన్లు ఆమెను దీని వెనుక రహస్యమేంటని ప్రశ్నించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోగ్రాఫర్స్ పోస్ట్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read Also: Chittibabu: నోరు విప్పితే ‘సమంత’ తల ఎక్కడ పెట్టుకుంటుంది
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
- Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
గత కొన్నేళ్లుగా ఐశ్వర్య ఏదైనా పార్టీ, ఈవెంట్ లేదా విమానాశ్రయాల్లో ఎప్పుడు కనిపించినా ఒకే హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నారు. దీంతో ఎప్పుడూ ఒకే రకమైన హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడంపై నెటిజన్లకు డౌట్ వచ్చి ఆమెను టార్గెట్ చేశారు. ‘ప్రతిసారీ ఈ హెయిర్‌స్టైల్ చేయడం వెనుక ఆమెకు ఏదో రహస్యం ఉందని నేను భావిస్తున్నాను’ అని ఒకరు రాశారు. ఐశ్వర్య తన బుగ్గలపై ముడతలను దాచడానికి ప్రయత్నిస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ హెయిర్ స్టైల్ వెనుక రహస్యం ఏమిటి? ఆమె ఎందుకు మారదు? తన కూతురి హెయిర్‌స్టైల్‌ను కూడా మార్చడం లేదని నెటిజన్ తెలిపారు. ఇంతకుముందు ఐశ్వర్య కూడా తన లుక్స్ కారణంగా ట్రోల్ చేయబడింది. ఈ రోజు మిమ్మల్ని చూసి సల్మాన్ ఖాన్ ఊపిరి పీల్చుకుంటాడని ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. ఆమె ముఖంపై బోటాక్స్ వచ్చాయని ఒకరు పేర్కొన్నారు.
Read Also: SaraTendulkar: అటు అర్జున్.. ఇటు గిల్.. ట్రెండింగ్ లో సారా టెండూల్కర్
దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ రెండో భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మల్టీ స్టారర్ సినిమా సీక్వెల్లో నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. పొన్నియిన్ సెల్వన్ 1 చోళ చక్రవర్తి రాజరాజ I అరుల్మొళివర్మన్ (పొన్నియిన్ సెల్వన్- (947-1014)) ప్రారంభ జీవితాన్ని వర్ణిస్తుంది. ఈ సినిమాలో జయం రవి అరుల్మొళివర్మన్ పాత్రలో నటించారు. విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!