Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Business News Air India Plans To Hire More Than 4200 Cabin Crew And 900 Pilots This Year

Air India: ఈ ఏడాది 5100 మంది క్యాబిన్‌ క్రూ, పైలట్ల నియామకం

Published Date :March 7, 2023 , 11:29 am
By Akkirala Kondala Rao
Air India: ఈ ఏడాది 5100 మంది క్యాబిన్‌ క్రూ, పైలట్ల నియామకం
  • Follow Us :

Air India: ఎయిరిండియా.. దేశీయంగా మరియు అంతర్జాతీయంగా శరవేగంతో విస్తరించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొత్త విమానాల కోసం ఆర్డర్‌ ఇచ్చింది. ఆ విమానాల్లో పనిచేసేందుకు కొత్తవాళ్లను నియమించుకోనుంది. ఈ ఏడాది 4 వేల 200 మందికి పైగా క్యాబిన్‌ సిబ్బందిని మరియు 9 వందల మంది పైలట్లను అదనంగా తీసుకోనుంది.

ఏడాది కిందట టాటా గ్రూప్‌ సొంతమైన ఎయిరిండియా 470 విమానాలను తెప్పించుకునేందుకు బోయింగ్‌ మరియు ఎయిర్‌బస్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో 70 వరకు పెద్ద విమానాలు ఉన్నాయి. ఈ సంస్థ 36 విమానాలను లీజుకు తీసుకునే ప్రయత్నాల్లో సైతం ఉంది.

read more: Financial Advises: ఆర్థికంగా పైకి రావాలంటే ఏం చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?

ఇప్పటికే రెండు B-777-200 LR విమానాలు వచ్చాయి. గతేడాది మే నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 19 వందల మందికి పైగా క్యాబిన్‌ సిబ్బందిని నియమించుకుంది. ఇందులో 11 వందల మందికి పైగా సిబ్బందికి గడచిన ఏడు నెలల్లో శిక్షణ ఇప్పించింది. ఈ ట్రైనింగ్‌ జనవరి నెలతో ముగిసింది.

గత మూడు నెలల్లో దాదాపు 5 వందల మంది క్యాబిన్‌ సిబ్బందిని విధుల్లోకి తీసుకుంది. మరింత మంది పైలట్లను మరియు మెయింటనెన్స్‌ ఇంజనీర్లను రిక్రూట్‌ చేసుకోనున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి సందీప్‌ వర్మ తెలిపారు. సహజంగా క్యాబిన్‌ సిబ్బందికి 15 వారాల పాటు శిక్షణ ఇస్తారు. ముంబైలో నిర్వహించనున్న క్లాస్‌ రూమ్‌ అండ్‌ ఇన్‌-ఫ్లైట్‌ ట్రైనింగ్‌లో భద్రత మరియు సేవలకు సంబంధించిన నైపుణ్యాలు నేర్పుతారు.

  • Tags
  • air india
  • Airbus
  • Boeing
  • cabin crew
  • pilots recruitment

WEB STORIES

Nani:దసరా కన్నా ముందు నాని ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలుసా..?

"Nani:దసరా కన్నా ముందు నాని ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలుసా..?"

ద్రాక్ష పండ్లు తినడం మిస్ అవుతున్నారా.. అయితే ఇక అంతే సంగతి..

"ద్రాక్ష పండ్లు తినడం మిస్ అవుతున్నారా.. అయితే ఇక అంతే సంగతి.."

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్లు వీరే..

"ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్లు వీరే.."

2023లో భారత్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు వీరే..

"2023లో భారత్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు వీరే.."

భార్యాభర్తల మధ్య రొమాన్స్ తగ్గిందా..? అయితే ఇలా చేయండి..!

"భార్యాభర్తల మధ్య రొమాన్స్ తగ్గిందా..? అయితే ఇలా చేయండి..!"

ఇండియాలో ప్రముఖమైన 8 రకాల బిర్యానీలు ఇవే..

"ఇండియాలో ప్రముఖమైన 8 రకాల బిర్యానీలు ఇవే.."

Heaviest Animals: ప్రపంచంలోనే భారీ కాయం గల 10 జంతువులు

"Heaviest Animals: ప్రపంచంలోనే భారీ కాయం గల 10 జంతువులు"

బంతిపూలతో జుట్టు పెరుగుతుందా? ఇది నిజమా..!

"బంతిపూలతో జుట్టు పెరుగుతుందా? ఇది నిజమా..!"

Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు చేయవలసిన, చేయకూడని పనులు

"Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు చేయవలసిన, చేయకూడని పనులు"

Rock salt: రాతి ఉప్పును వాడకపోతే మీకే నష్టం

"Rock salt: రాతి ఉప్పును వాడకపోతే మీకే నష్టం"

RELATED ARTICLES

Gannavaram Airport: ఎయిరిండియా నిర్వాకం.. గన్నవరంలో ఇరుక్కుపోయిన కువైట్‌ ప్రయాణికులు..!

Planes Collide: గగనతలంలో తృటిలో తప్పిన ప్రమాదం.. రెండు విమానాలు ఢీకొనబోయి..

Tata Water : బిస్లరీ మార్కెట్‌ను స్వాధీనం చేసుకునేందుకు టాటా గ్రూప్ ప్లాన్

Women Pilots: ఆకాశంలో ఆమె.. భారత పైలెట్లలో 15 శాతం మహిళలే.. గ్లోబల్ యావరేజ్‌ని మించి..

Man Smokes On Flight: ఎయిరిండియా విమానంలో ధూమపానం.. అమెరికా పౌరుడిపై కేసు నమోదు

తాజావార్తలు

  • GT vs CSK : తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఘన విజయం

  • GT vs CSK : 3 వికెట్లు కోల్పోయిన గుజరాత్‌..

  • Ee Nagaraniki Emaindi Re Release: దీని కోసం ఎన్ని బ్యాచ్ లు ఎదురుచూస్తున్నాయో.. ఈసారి గట్టిగా ఇచ్చిపడేసుడే

  • Errabelli Dayakar Rao : కేంద్రం 100 అవార్డులు ఇస్తే 99 మన గ్రామాలకే

  • Mahesh Babu: ‘దసరా’ మూవీ రివ్యూ చెప్పిన మహేష్.. ఏమన్నాడంటే..?

ట్రెండింగ్‌

  • IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

  • Girl Helicopter Shot: అమ్మాయి బ్యాటింగ్ కు కేంద్ర మంత్రి ఫిదా!

  • Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్‌.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions