Financial Advises: ఆర్థికంగా పైకి రావాలంటే ఏం చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Financial Advises: కేవలం శాలరీతోనే ఎవరూ సంపన్నులైపోరు. ఆర్థికంగా పైకి రావాలంటే ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. ఇండియాలోనే ‘ది బెస్ట్’, యూనిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఏదీ అంటే మ్యూచువల్ ఫండ్ అని చెప్పొచ్చు. ఇందులో ముందుగా ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టారనుకుందాం. ఆ అమౌంట్‌ని ఒక ప్రొఫెషనల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.
అతను ఆ డబ్బును టాప్-30 కంపెనీల్లోకి మళ్లిస్తే.. అప్పుడు మనం ఇన్‌డైరెక్టుగా ఆ టాప్-30 సంస్థల్లో పార్ట్నర్‌గా మారే గొప్ప అవకాశం వస్తుంది. మార్కెట్‌లో పెట్టే ఈ పెట్టుబడిపై ద్రవ్యోల్బణ ప్రభావం ఉండదు కాబట్టి మనకి ఎక్కువ మొత్తం తిరిగొస్తుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఎప్పుడైనా తీసేసుకోవచ్చు.
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
read more: Increments in India: భారతీయ సంస్థల్లో ఈ ఏడాది వేతనాల పెంపు పరిస్థితిపై సర్వే
కేవలం ఒకే ఒక పెట్టుబడి పథకంతో సెక్షన్-80సీ కింద పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. ఇందులో వంద శాతం పారదర్శకత ఉంటుంది. బ్యాంకులను ఆర్‌బీఐ ఎలాగైతే నియంత్రిస్తుందో అలాగే మ్యూచువల్ ఫండ్స్‌ని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఈ రోజు మనం.. ఫండ్స్, వాటిలోని రకాల గురించి డిస్కస్ చేద్దాం. 1. ఈక్విటీ ఫండ్స్ 2. డెట్ ఫండ్స్ 3. ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్.
ఈక్విటీ ఫండ్స్‌లో టాప్-100 కంపెనీలను లార్జ్ క్యాప్ అని, 101 నుంచి 250 వరకు ఉన్న కంపెనీలను మిడ్ క్యాప్‌గా పేర్కొంటారు. టాప్-251 మరియు ఆ తర్వాత ఉన్న సంస్థలను స్మాల్ క్యాప్ అంటారు. నెక్‌స్ట్ ఎపిసోడ్‌లో ఈక్విటీ ఫండ్స్ మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ విషయాలను మరింత వివరంగా తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న వీడియో చూడొచ్చు. ఇందులో ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ యూఎల్ శ్రీనివాస్ ఎన్నో విలువైన సలహాలు సూచనలు అందించారు. ఆ వీడియో మీకోసం..
తాజావార్తలు
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!