Rishabh Pant: పంత్ పై మండి పడ్డ ఆడం గిల్‌క్రిస్ట్.. అసలు మ్యాటరేంటంటే..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ సీజన్ లో భాగంగా శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ సీజన్ లో హ్యాట్రిక్ ఓటముల నుంచి తప్పించుకుని లక్నోకు చెక్ పెట్టి తిరిగి గెలుపు బాట పట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జయింట్స్ ఏడు వికెట్లను కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఇన్నింగ్స్ లో ఆయుష్ బదోని 35 బంతుల్లో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ 22 బంతుల్లో 39 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.
Also Read: Rishabh Pant: ఆ విషయంలో రికార్డ్ సృష్టించిన రిషబ్ పంత్..!
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ఇక ఈ ఇన్నింగ్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అంపైర్ తో కాస్త దురుసుగా ప్రవర్తించాడు. వైడ్ కు సంబంధించి రివ్యూ విషయంలో ఫీల్డ్ అంపైర్ తో చాలాసేపు పంత్ వాగ్వాదానికి దిగాడు. ఇక చివరకి తప్పు తనదే అని తేలడంతో ఎం మాట్లాడకుండా ఉండిపోయాడు. ఇక లక్నో ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్ జరుగుతున్నపుడు ఈ ఘటన జరగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read: Sai Pallavi: వామ్మో.. సాయి పల్లవి రెమ్యూనరేషన్ ఒక్కసారిగా అంతపెంచిందా..?!
ఈ విషయం సంబంధించి ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్‌క్రిస్ట్ రిషభ్ పంత్ తీరుపై మండిపడ్డాడు. అంపైర్ తో దురుసుగా ప్రవర్తించిన తీరుపై పంత్ లాంటి ఆటగాళ్లను కచ్చితంగా పనిష్ చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు.
Rishabh Pant in a dispute with the umpire, insisting that he did not initiate the review.
📷 jiocinema#RishabhPant #IPL24 #ICC #CRICKET #DCvsLSG pic.twitter.com/Ihwv5CCFcP
— Cricadium CRICKET (@Cricadium) April 12, 2024
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!