ఐపీఎల్ సీజన్ లో భాగంగా శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ సీజన్ లో హ్యాట్రిక్ ఓటముల నుంచి తప్పించుకుని లక్నోకు చెక్ పెట్టి తిరిగి గెలుపు బాట పట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జయింట్స్ ఏడు వికెట్లను కోల్పోయి…