Adah Sharma: అయ్యో పాపం.. ఎంత కష్టం వచ్చింది ఆదా నీకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదా శర్మ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన పెద్దగా ఫెమస్ అవ్వలేక పోయింది.. దాంతో సెకండ్ హీరోయిన్ గా మంచి టాక్ ను అందుకుంది.. ఇటీవల ది కేరళ స్టోరీ అనే సినిమాలో నటించింది.. ఆ సినిమా వివాదాలను అందుకుంది.. అంతేకాదు మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఇక సోషల్ మీడియా లో మాత్రం ఓ రేంజులో ఆకట్టుకుంటుంది.. తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ప్రస్తుతం ‘బస్తర్.. ది నక్సల్స్ స్టోరీ’ అనే మరో కాంట్రవర్సీ మూవీలో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇక సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అదా శర్మ. తన గ్లామర్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోస్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. అలాగే వంట వీడియోలు, వింత డ్రెస్సులు, వ్యాయమాాలు, తాడుతో వెరైటీగా చేసే విన్యాసాలు, కర్రసాము వీడియోలను కూడా ఫ్యాన్సతో పంచుకుంటుంది.. ఇప్పుడు షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
Also Read
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
- US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
- Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
- Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
ఆ వైరల్ అవుతున్న వీడియోలో మరాఠీ భాషలో మాట్లాడింది అదాశర్మ. ‘దోమలు చూడు ఎంతలా కుట్టాయో.. నా రక్తం అంతా తాగేశాయ్’ అంటూ తన శరరీంపైనున్న దోమ కాట్లను చూపించింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. దోమ కాట్లను చూపిస్తున్నావా? లేదా చేతులను చూపిస్తున్నావా అని కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది..
తాజావార్తలు
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!