Shraddha Arya : బేబీ బంప్ తో జనాలకు సడన్ షాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Arya : ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలిగిన వారిని ఇప్పుడు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలా ఒకప్పటి టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకుంది. అందం, అభినయం ఉన్నా స్టార్ హీరోయిన్ గా ఎందుకు పేరు సంపాదించలేకపోయింది? చివరికి ఈ క్యూటీ కూడా ఇతర హీరోయిన్లలానే పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆమె శ్రద్దా ఆర్యా, ఆమె మూడేళ్ల క్రితం నేవీ అధికారిని వివాహమాడింది.
Read Also:Rahul Gandhi: దళితుడి ఇంట్లో రాహుల్ హల్ చల్.. వంట చేసుకుని తినొచ్చారు
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
2007లో గొడవ సినిమాతో తొలిసారిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రద్ధా ఆర్య.. ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన తర్వాత రోమియో, కోతి మాక తదితర చిత్రాల్లో నటించింది. 2006లో తమిళ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్లో నిశ్శబ్ద అనే చిత్రంలో నటించిన శ్రద్ధా ఆర్య తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ పలు సీరియల్స్‌లో నటించింది. డ్రీమ్ గర్ల్, కుండలి భాగ్య వంటి సీరియల్స్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ క్యూటీ.
Read Also:Inspirational Story : అప్పుడు వీధిలో అడుక్కునే అమ్మాయి.. ఇప్పుడు డాక్టర్..!
శ్రద్ధా ఆర్య నవంబర్ 2021 లో రాహుల్ నాగల్ అనే నేవీ అధికారిని వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె త్వరలో ఒక మగబిడ్డకు జన్మనివ్వబోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్ధా ఆర్య.. గర్భవతిగా ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుని అందరికీ షాక్ ఇచ్చింది. శ్రద్ధా ఆర్య గులాబీ రంగు చీరలో యువతను మంత్రముగ్దులను చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన చాలా మంది అభిమానులు ముందుగానే అభినందనలు తెలుపగా మరికొందరు షాక్ అయ్యారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
- Tags
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!