Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యశ్, డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘టాక్సిక్’. గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 1950ల కాలం నాటి సెటప్‌ను కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు చిత్రయూనిట్ భారీ సెట్టింగులు వేసింది. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సెన్సేషన్ హీరోయిన్ రుక్మిణి వసంత్ కూడా భాగమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఆమె స్వయంగా స్పందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
రుక్మిణి వసంత్ తన ట్వీట్లో.. ‘నేను ‘టాక్సిక్’ సినిమా కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇది ఊహకందని స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్. యశ్, గీతూ మోహన్‌దాస్ సృష్టిస్తున్న ఆ కొత్త ప్రపంచాన్ని చూడటానికి నేను కూడా ఎంతో ఆత్రుతగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. కేవలం నటిగానే కాకుండా, ఒక సినిమా ప్రేమికురాలిగా ఈ చిత్రంపై ఆమె చూపిస్తున్న ఆసక్తి అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేసింది. మనకు తెలిసి గీతూ మోహన్‌దాస్ తన చిత్రాల్లో మహిళా పాత్రలను ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తారు.. కావున ఈ సినిమాలో రుక్మిణి వసంత్ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని సమాచారం. మరి యశ్ లాంటి మాస్ హీరో పక్కన రుక్మిణి లాంటి క్లాసిక్ బ్యూటీ ఎలా కనిపిస్తుందో చూడాలి.
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!