Raadhika Sarathkumar: విరుదునగర్ స్థానం నుంచి సినీనటి రాధికా శరత్‌కుమార్ పోటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Raadhika Likely to Contest from Virudhunagar: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పొత్తులతో ముందుకు దూసుకెళుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో బీజీపీ కూటమిలో ఇండియా జననాయగ, పుదియ నీది, టీఎంసీ, జాన్‌పాండియన్ తదితర పార్టీలు చేరాయి. సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి కూడా చేరింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.
Also Read: Ashwin-Kuldeep: నువ్వు, నేను అంటూ.. అశ్విన్, కుల్దీప్ మధ్య చర్చ! వీడియో వైరల్
Also Read
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
తమకు విరుదునగర్ నియోజకవర్గం కావాలని సమత్తువ మక్కల్ కట్చి కోరిందట. అందుకు బీజీపీ కూటమి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. విరుదునగర్‌లో సినీనటి రాధికను కమలం గుర్తుపై బరిలోకి దింపేందుకు ఆమె భర్త శరత్‌కుమార్ నిర్ణయించారట. మరోవైపు డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే పార్టీలు విరుదునగర్ స్థానాన్ని కోరుతున్నాయని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌కు విరుదునగర్ నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరపున ఎంపీ మాణికం ఠాగూర్ పోటీ చేస్తారని సమాచారం. విరుదునగర్‌లో ఎవరు పోటీ చేయనున్నారో కొన్ని రోజుల్లో తెలియనుంది.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!