Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Actress Laya Comments On Nandamuri Balakrishna Re Entry Memories

Laya: బాలకృష్ణపై నటి లయ క్రేజీ కామెంట్స్..!

Published Date :February 9, 2026 , 7:32 pm
By Mounika
Laya: బాలకృష్ణపై నటి లయ క్రేజీ కామెంట్స్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో ఒకప్పుడు పక్కింటి అమ్మాయి‌లా.. అద్భుతమైన నటనతో కుర్రకారు మనసు గెలుచుకున్న నటి లయ. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో సెటిల్ అయిన ఈ ‘స్వయంవరం’ భామ.. సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలతో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. అయితే, తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అటు నందమూరి అభిమానులను, ఇటు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

Also Read : Allu Arjun : అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక నిర్ణయాలు

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘విజయేంద్ర వర్మ’ సినిమాలో లయ ఒక కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలో బాలయ్యతో తనకున్న అనుబంధాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. లయ మాట్లాడుతూ.. “బాలయ్య గారు సెట్స్‌లో ఉంటే ఆ ఎనర్జీనే వేరుగా ఉంటుంది. ఆయన చాలా క్రమశిక్షణతో ఉంటారు, అదే సమయంలో తోటి నటీనటులతో ఎంతో సరదాగా జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తుంటారు. ఆయనతో కలిసి పని చేయడం నాకు దక్కిన గొప్ప అవకాశం. అవకాశం వస్తే ఆయనతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకు బలంగా ఉంది” అని చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో లయ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. “బాలయ్య గారి మనసు వెన్న.. అందుకే అందరు హీరోయిన్లు ఆయనతో మళ్ళీ నటించాలని కోరుకుంటారు” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి లయ కోరికను ఏ దర్శకుడు నెరవేరుస్తారో చూడాలి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Laya
  • Laya Interview
  • laya re entry
  • Nandamuri Balakrishna
  • NBK110

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions