Abduction Case: యువకుడి కిడ్నాప్ కేసు.. పరారీలో స్టార్ హీరోయిన్!
- కొచ్చిలో యువకుడి కిడ్నాప్ కేసు
- పరారీలో స్టార్ హీరోయిన్
- కేరళ హైకోర్టులో బిగ్ రిలీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్న అనంతరం పలువురు తారలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సామాన్యులతో దురుసు ప్రవర్తన, సోషల్ మీడియాలో పోస్టులతో నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన కిడ్నాప్ కేసులో చిక్కుకుంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ హీరోయిన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
మలయాళీ సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లక్ష్మీ మీనన్. 2011లో విడుదలైన రఘువింతే స్వాంతం రసియా అనే సినిమాతో సీనీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గజరాజు, ఇంద్రుడు, చంద్రముఖి 2 వంటి డబ్బింగ్ సినిమాతో తెలుగు అడియన్స్‌కు దగ్గరైంది. అయితే తహగా లక్ష్మీ మీనన్ నిజ జీవితంలో ఓ రౌడీలా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
Also Read
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
Also Read: Google Maps: గూగుల్ మ్యాప్‌ను నమ్మితే నట్టేట ముంచింది.. ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు!
ఆగస్ట్ 24న రాత్రి లక్ష్మీ మీనన్ తన స్నేహితులతో కలిసి కొచ్చిలోని వెలాసిటీ పబ్‌కు వెళ్లింది. అక్కడ కొచ్చిలో టెకీగా పనిచేస్తున్న ఓ యువకుడితో వారికి గొడవ జరగింది. గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. దాంతో లక్ష్మీ మీనన్ తన స్నేహితులతో కలిసి అతడిని తమ కారులో ఎక్కించుకుని.. బెదిరిస్తూ, బూతులు తిడుతూ హింసించారు. అతడిని కొట్టిన తర్వాత మరో చోట విడిచిపెట్టి వెళ్లిపోయారు. టెకీ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయింది. లక్ష్మీ మీనన్ స్నేహితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిగ్ గా మారింది. అయితే లక్ష్మీ మీనన్‌కు కేరళ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించినట్లు తెలుస్తోంది. కేసులో తన అరెస్ట్‌ను అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించగా.. ఆమెకు మద్దతుగా తీర్పునిచ్చిందని సమాచారం.
తాజావార్తలు
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!