Dimple Hayathi: ఆ విషయంలో ఆడవాళ్లు తక్కువేం కాదు.. డింపుల్ హయతి షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dimple Hayathi: గల్ఫ్ సినిమాతో తెరంగేట్రం చేసి.. గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగుతో ప్రేక్షకుల గుండెలను కొల్లగొట్టింది డింపుల్ హయతి. ఆ తర్వాత రవితేజతో ఖిలాడీ సినిమాలో తనదైన నటన అందచందాలతో అదరగొట్టింది. తన నడుం ఒంపులతో కుర్రకారుకి కిక్కెక్కించారు. సామాన్యుడు, అభినేత్రి 2వంటి సినిమాల్లో నటించిన డస్కీ బ్యూటీ అవకాశాలను అందుకోవడంలో కాస్తంత స్లో అయ్యారు. తాజాగా డింపుల్ హయతి ఆడవాళ్లను ఉద్దేశించి షాకింగ్ కామెంట్ చేశారు. సినిమా, సమాజాన్ని మిళితం చేస్తూ ఆమె చేసిన కామెంట్లు జనాలను ఆలోచనలో పడేలా చేశాయి.
Read Also: Vishnu priya: కేటుగాళ్ల పనికి దయనీయంగా మారిన యాంకర్ విష్ణుప్రియ పరిస్థితి
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్‌షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్‌పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్‌లోకి యశస్వి జైస్వాల్..?
సినిమాలో మహిళల క్యారెక్టర్ల గురించి, వాళ్లు చేస్తున్న పాత్రలకు ప్రాధాన్యతనివ్వట్లేదని బహిరంగంగా చెప్పిన వాళ్లు చాలా తక్కువ. తెరపై ఆడవాళ్లను చూపిస్తున్న విధానం మారాలన్నారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో అమ్మాయిల కోసం మగాళ్లు పడే పాట్లను సహజంగా చూపిస్తుంటారు. ఈ విషయంలో దర్శకనిర్మాతల పద్ధతి మారాలి.. వాళ్లు ఆలోచించే విధానంలో మార్పు రావాలి.. మూవీస్‌లో ఎక్కువగా మగాళ్ల ప్రేమను హైలెట్ చేస్తూ.. మహిళల పాత్రలను బలంగా రాయట్లేదు.. ముఖ్యంగా ప్రేమను చూపించడంలో ఆడాళ్లు తక్కువేంకాదని చూపించాలని వ్యాఖ్యానించారు. మరి డింపుల్ వ్యాఖ్యలకు దర్శక నిర్మాతలు ఏ మేరకు స్పందిస్తారో.. సినిమా తీసే విధానం, ఆమె మాటను అమలు చేస్తారేమో చూడాలి.
తాజావార్తలు
-
Chiranjeevi: నేషనల్ అవార్డ్ రానివ్వండి, రాకపోనివ్వండి
-
OTR : దేశ రాజధానిలో తెలంగాణకు కేర్ ఆఫ్ లేకుండా పోతుందా?
-
Chiranjeevi : కనుగుడ్డు పోవాల్సింది అన్నారు.. మా నాన్న మాటలే గుర్తొచ్చాయి!
-
Chiranjeevi :’పెద్ది’ విజయోత్సవం.. మెగాస్టార్ ఎమోషనల్
-
Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!