ఈ రోజుల్లో స్మార్ట్ టీవీలు లేని ఇల్లు దాదాపు ఉండదేమో. మూవీస్, సిరీస్‌లు, గేమింగ్ అన్నీ ఒకే స్క్రీన్‌పై ఎంజాయ్ చేయడానికి మంచి స్మార్ట్ టీవీని ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరు కూడా కొత్త టీవీ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఏసర్ కంపెనీ తన కొత్త మోడల్ ఏసర్ అల్ట్రా ఐ సిరీస్ 100 సెం.మీ (40 ఇంచెస్) ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ ఎల్‌ఈడీ గూగుల్ టీవీ AR40FDGGU2841BDతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇది బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు అందిస్తుంది. ఈ టీవీ అసలు ధర అమెజాన్ లో రూ. 38,999 వేలు. ఆఫర్ లో భాగంగా రూ. 13,499కే వచ్చేస్తోంది. అమెజాన్ లో 65 శాతం తగ్గింపు లభిస్తోంది. ఇది పరిమిత కాలపు ఆఫర్.
Also Read:Pooja Hegde: సక్సెస్ టేస్ట్ మర్చిపోయిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మను ఆదుకోవాల్సింది ఆ హీరోయేనా?
డిస్‌ప్లే 100 సెం.మీ (40 ఇంచెస్) ఫుల్ హెచ్‌డీ (1920 x 1080 పిక్సెల్స్) ఎల్‌ఈడీ స్క్రీన్. HDR10 సపోర్ట్, సూపర్ బ్రైట్‌నెస్, 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఏ కోణం నుంచి చూసినా స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. 26W లేదా 30W హై ఫిడెలిటీ స్పీకర్లు డాల్బీ ఆడియో సపోర్ట్‌తో. స్టాండర్డ్, స్పీచ్, మ్యూజిక్, స్టేడియం వంటి మోడ్స్ ఉన్నాయి. సౌండ్‌బార్ అవసరం లేకుండానే థియేటర్ ఫీల్ ఉంటుంది. స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే.. గూగుల్ టీవీ (ఆండ్రాయిడ్ 14 OS), బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ+హాట్‌స్టార్ వంటి యాప్స్‌కు డైరెక్ట్ హాట్‌కీలు ఉన్న వాయిస్ రిమోట్ ఉన్నాయి.
Also Read:Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్..
డ్యూయల్ బ్యాండ్ వైఫై, 2-వే బ్లూటూత్, 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, ఈథర్నెట్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ టీవీలో ఫ్రేమ్‌లెస్ డిజైన్ ఉండటంతో మోడర్న్ లుక్ వస్తుంది. గోడపై లేదా స్టాండ్‌పై పెట్టినా అద్భుతంగా కనిపిస్తుంది. యూజర్ల రివ్యూల ప్రకారం.. ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంది. వైబ్రంట్ కలర్స్, షార్ప్ డీటెయిల్స్. OTT యాప్స్ స్మూత్‌గా రన్ అవుతాయి, ల్యాగ్ లేదు. సౌండ్ క్లియర్ మూవీస్ చూస్తున్నప్పుడు థియేటర్ అనుభూతి.
