Paris Olympics 2024: మరో భారత రెజ్లర్ పై వేటు..పారిస్ వదిలి వెళ్లాలని ఆదేశం!
- ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లింగ్‌కు కష్టాలు
- ఒలింపిక్ విలేజ్‌కు భారత రెజ్లర్ యాంటిమ్ పంఘల్ అక్రిడిటేషన్ రద్దు
- పారిస్ వదిలి వెళ్ళమని ఆదేశం
- ఆమె సోదరి క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి తప్పుడు అక్రిడిటేషన్ కార్డును ఉపయోగించిందని ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లింగ్‌కు కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. వినేష్ ఫోగట్ అనర్హత తర్వాత.. ఒలింపిక్ విలేజ్‌కు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్ అక్రిడిటేషన్ రద్దు చేయబడింది. పారిస్ వదిలి వెళ్ళమని నిర్వహకులు ఆదేశించారు. దీనికి గల కారణాన్ని వారు వెల్లడించారు. ఆమె సోదరి, క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి తప్పుడు అక్రిడిటేషన్ కార్డును ఉపయోగించిందని సిబ్బంది తెలిపారు. భద్రతా అధికారులు ఆమెను పట్టుకున్నారు. సోదరి నిషా పంఘల్‌ను ఆమె చేసిన నేరానికి పారిస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే భారత ఒలింపిక్ సంఘం (IOA) జోక్యంతో తర్వాత హెచ్చరికతో విడుదల చేశారు. ఈ సంఘటన తర్వాత ఐఓఏ.. క్రీడాకారిణి, ఆమె కోచ్, సోదరుడు, సోదరితో పాటు పారిస్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. చివరికి అంతిమ్ పంఘల్ తన వ్యక్తిగత కోచ్, స్పారింగ్ భాగస్వామిని కలవడానికి వెళ్ళింది. ఆమె తన సోదరి నిషాను పారిస్ గేమ్స్ విలేజ్ నుంచి తన లగేజీని తీసుకెళ్లడానికి అక్రిడిటేషన్‌ను ఉపయోగించమని కోరింది.
READ MORE: Power Star: OG షూటింగ్ లో పవన్ కళ్యాణ్.. ముహూర్తం ఎప్పుడంటే..?
Also Read
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల తొలి రౌండ్‌లో అంతిమ్ పంఘల్ తొలి మ్యాచ్ లో 0-10తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఫైనల్ మ్యాచ్ టర్కియేకు చెందిన యెనెప్ యెట్‌గిల్‌తో జరిగింది. ఇప్పుడు ఆమె సోదరికి పారిస్ పోలీసులు సమన్లు జారీ చేశారు. రిపీచేజ్ ద్వారా కాంస్య పతక రేసులో నిలవాలన్న 19 ఏళ్ల క్రీడాకారిణి ఆశలు కూడా గల్లంతయ్యాయి.
తాజావార్తలు
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!