Chandrababu Arrested: ఓవైపు తీర్పు.. మరోవైపు విచారణ.. చంద్రబాబు కేసులో ఉత్కంఠ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Arrested: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది.. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంతో పాటు హైకోర్టులోనూ చంద్రబాబు కేసుల విచారణ సాగుతోంది. ఇక, బుధవారం రోజు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై విచారణ కొనసాగగా.. ఈ రోజు తీర్పు వెలువడనుంది.. ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు.. నిన్న కస్టడీ పిటిషన్ పై సీఐడీ, చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు పూర్తి అయ్యాయి.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోతైన విచారణ కోసం చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరంది సీఐడీ.. వాదనలు ముగియడంతో.. తీర్పు ఇవాళ్టికి వాయిదా పడింది.. అయితే, తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Also: EPFO : రికార్డ్ సృష్టించిన ఈపీఎఫ్ఓ.. జూలైలో 18.75 లక్షల కొత్త సభ్యుల చేరిక
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
మరోవైపు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సాగనుంది.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నమోదు చేసిన కేసులో ఏ1గా ఉన్నారు చంద్రబాబు.. ఇప్పటికే IRR కేసులో ఐటీ వారెంట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది సీఐడీ.. అయితే, ఈ కేసులో నేడు విచారణ చేపట్టనుంది హైకోర్టు.. ఇక.. చంద్రబాబు పీటీ వారెంట్లపై నేడు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో పాటు ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లను సీఐడీ దాఖలు చేయగా.. నిన్నే పీటీ వారెంట్ల మీద విచారణ జరపాలని సీఐడీ కోరగా ఏసీబీ కోర్టు నిరాకరించింది.. అయితే, నేడు చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు తర్వాత పీటీ వారెంట్‌పై విచారణ చేపట్టనుంది ఏసీబీ కోర్టు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!