IND vs NZ: భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. మూడు నగరాల్లో భారీ స్క్రీన్లు! తెలుగు ప్రేక్షకులకు పండగే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Screens for India vs New Zealand 1st Semi-Final in AP: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం మొదటి సెమీస్ మ్యాచ్ జరగనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. సెమీస్ మ్యాచ్ వీక్షించడం కోసం క్రికెట్ ఫాన్స్ ఇప్పటినుంచే ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అభిమానుల కోసం భారీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తోంది.
Also Read: IND vs AUS Tickets: నవంబర్ 15 నుంచి భారత్-ఆస్ట్రేలియా టికెట్ల విక్రయాలు!
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ కోడం ఏసీఏ ఆధ్వర్యంలో విశాఖపట్నం, విజయవాడ, కడప నగరాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. విశాఖ ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా, విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో, కడపలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏసీఏ అధికారులు స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో చోట సుమారు 10 వేల మంది వీక్షించనున్నారు. భారీ స్క్రీన్లపై సెమీస్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఉచితం ప్రవేశం కల్పించనున్నారు.
తాజావార్తలు
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!