Delhi: కాంగ్రెస్‌తో ఆప్ డీల్ కుదిరింది.. హస్తానికి ఎన్ని సీట్లంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో (Delhi) కాంగ్రెస్-ఆప్ (Congress-AAP) మధ్య గత కొద్దిరోజులుగా నడుస్తున్న పొత్తుల పంచాయితీ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. పంజాబ్‌లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ఇప్పటికే ఆప్ ప్రకటించింది.. కానీ ఢిల్లీలో మాత్రం పొత్తు ఫార్ములా పాటించింది.
కాంగ్రెస్-ఆప్ మధ్య జరిగిన చర్చలు ఫైనల్ స్టేజ్‌కి వచ్చాయి. ఇక అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలి ఉంది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 4-3 ఫార్ములాకు ఫిక్స్ అయింది. అంటే ఆప్-4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 4 సీట్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ చివరకు ఈ ఫార్ములా ఖరారైందని తెలిసింది. ఇక పంజాబ్, చండీగఢ్‌లో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ తెగేసి చెప్పింది.
Also Read
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ఢిల్లీలో ఆప్ పోటీ చేసే స్థానాలివే..
1. న్యూ ఢిల్లీ
2. వాయువ్య ఢిల్లీ
3. పశ్చిమ ఢిల్లీ
4. దక్షిణ ఢిల్లీ
కాంగ్రెస్ పోటీ చేసే మూడు స్థానాలివే..
1. తూర్పు ఢిల్లీ
2. ఈశాన్య ఢిల్లీ
3. చాందినీ చౌక్
దేశ రాజధానిలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని ఆప్-కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసమే 4-3 ఫార్ములా ప్రకారం కమలాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మార్చి సెకండ్ వీక్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
తాజావార్తలు
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!