Shamshabad Airport: కత్తి చూపించి.. కారు చోరీ చేసిన దుండగుడు
Sriram Kumar Natte
Maxresdefault (1)
Shamshabad Airport Parking: హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు పెరుగుతున్న చైన్ స్నాచర్లు, మొబైల్ దొంగలు, దోపిడీ దొంగల బీబత్సం. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పార్కింగ్ లో కత్తితో ఒక యువకుడు మహిళను బెదిరించి ఏకంగా కారు దొంగిలించాడు. వెంటనే పోలీసులుకు ఆమె పిర్యాదు చేయడంతో అప్రతమైన పోలీసులు ఆ యువకుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దీనిపైనా మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి..