Shamshabad Airport Parking: హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు పెరుగుతున్న చైన్ స్నాచర్లు, మొబైల్ దొంగలు, దోపిడీ దొంగల బీబత్సం. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పార్కింగ్ లో కత్తితో ఒక యువకుడు మహిళను బెదిరించి ఏకంగా కారు దొంగిలించాడు. వెంటనే పోలీసులుకు ఆమె పిర్యాదు చేయడంతో అప్రతమైన పోలీసులు ఆ యువకుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దీనిపైనా మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి..
రష్యాలో డాగేస్తాన్ నగరాల్లో అగంతకులు పాల్పడిన తీవ్రవాద ఘటనలో, రెండు చర్చిలు, యూదుల ప్రార్థనా మందిరాలు మరియు పోలీసుల చెక్ పోస్ట్ పై కాల్పులు చేసారు . ఈ ఘటనలో 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో పోలీసులతోపాటు పలువురు పౌరులు ఉన్నారని డాగేస్తాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యారు. కాగా భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో 6 గురు అగంతకులు హతమయ్యారు. మఖచ్ కల, డెర్బెంట్ నగరాల్లోని చర్చిలు,…