Suicide Attempt: ఎఫైర్‌ను బయటపెడుతారన్న భయంతో ఉరేసుకున్న యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide Attempt: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వివాహేతర సంబంధాన్ని బయటపెడతారన్న భయంతో మాదు మనోహర్ అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియోతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఓ వివాహిత మహిళతో మనోహర్ వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఆ మహిళ తన భర్తని వదిలేసి వస్తానంటే మనోహర్ వద్దన్నాడు. అతను వద్దనడంతో మనస్తాపానికి గురైన ఆ మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. మహిళ మరణానంతరం విషయం బయటకు రావడంతో ఆ కేసులో మూడు నెలలు జైలు శిక్షను మనోహర్ అనుభవించాడు.
Read Also: IT Gang: గ్యాంగ్ మూవీ సీన్ రిపీట్.. ఐటీ అధికారులమంటూ..
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
జైలు నుంచి వచ్చిన తర్వాత పొలం పనులకు వెళుతుంటే చనిపోయిన మహిళతో తాను సన్నిహితంగా ఉన్న వీడియో బయట పెడతామంటూ ముగ్గురు వ్యక్తులు బెదిరిస్తున్నారని మనోహర్ తాను రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో తెలిపాడు. బుధవారం సాయంత్రం మైలవరంలోని తన ఇంట్లో ఎవరూ లేనప్పుడు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మనోహర్ ఉరేసుకున్నాడు. ఇంతలోనే బావి వద్ద నుంచి వచ్చిన కుటుంబసభ్యులు గమనించి అతడిని కాపాడారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!