Surat: విషాదం.. 7వ అంతస్తు నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి
- గుజరాత్‌లోని సూరత్‌లో విషాదం
- 7వ అంతస్తు నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి
- బాల్కనీలో ఆడుకుంటూ కిందపడిపోయిన బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌లోని సూరత్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఏడో అంతస్తులోని ఫ్లాట్‌లోని బాల్కనీలో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కుటుంబసభ్యులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also: Viral video: ఎయిర్‌పోర్టులో యువతి డ్యాన్స్.. అవాక్కైన ప్రయాణికులు
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
వివరాల్లోకి వెళ్తే.. పాల్ ప్రాంతంలోని శ్రీపాద్ సెలబ్రేషన్స్ అనే రెసిడెన్షియల్ భవనంలోని ఏడవ అంతస్తులో హౌస్ కీపింగ్ పని చేస్తున్న మహిళ.. తన కొడుకును వెంట తీసుకొచ్చింది. మహిళ నిమగ్నమై ఉండగా పిల్లవాడు ఉన్నట్టుండి.. ఫ్లాట్‌లోని బాల్కనీలోకి వచ్చాడు. బాల్కనీలో ఉన్న గ్రిల్‌తో ఆడుకుంటూ.. ముందుగా తన రెండు కాళ్లను బయట పెట్టాడు.
Read Also: NEET Result 2024: ముదిరిన నీట్ ఫలితాల వివాదం.. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్.. నీట్ లో 705 మార్కులు
ఆ తర్వాత, అలానే నెమ్మదిగా తన శరీరాన్ని పూర్తిగా గ్రిల్ నుండి బయటికి తీశాడు. చేతులతో గ్రిల్ పట్టుకున్నప్పటికీ.. చిన్నారి రెండు చేతులు వదిలేయడంతో ఏడో అంతస్తు నుంచి కింద పడిపోయాడు. ఈ దృశ్యాలు ఫ్లాట్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో రోదనలు మిన్నంటాయి. ఇంతకుముందు.. సూరత్‌లోని పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నివాస భవనం యొక్క పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న అమ్మాయి నుంచి కారు వెళ్లడంతో.. అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దృశ్యాలు పార్కింగ్‌లో అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి.
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి