Gun Fire: అమెరికాలో కాల్పుల మోత.. ఓ విద్యార్థి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గ్రీన్స్‌బర్గ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన లూసియానా హైస్కూల్లో చోటుచేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే మృతుడు, క్షతగాత్రుల వివరాలపై అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఘటనకు సంబంధించి కాల్పులు జరిపిన వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన జరగడంతో.. శుక్రవారం వరకు పాఠశాలకు సెలవులు ప్రకటించారు.
Read Also: MLC Kavitha: ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
కాల్పుల ఘటన మంగళవారం జరగగా.. ఈ ఘటన అనంతరం అనుమానాస్పద దాడికి పాల్పడిన 14 ఏళ్ల విద్యార్థిని అరెస్టు చేశారు. అంతేకాకుండా ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది చాలా సున్నితమైన సంఘటన అని అధికారి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కాల్పులకు గల కారణాలు తెలియనప్పటికీ.. విచారణ తర్వాతే విషయాలు బయటపెడతామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కాల్పుల ఘటనపై గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగిందని తెలిపారు. ఈ ఘటన చాలా ఖండించదగినదనీ, ఇక్కడి ప్రజలు నా ఇంటికి, నా హృదయానికి దగ్గరగా ఉన్నారని ఆయన తెలిపారు. ఎనిమిదేళ్లుగా తాను ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని పేర్కొన్నారు.
Read Also: Udayanidhi Stalin: హిందీ భారతదేశాన్ని ఏకం చేస్తుందని చెప్పడం అసంబద్ధం
ఇదిలా ఉంటే ఈ ఘటన జరగడంతో.. శుక్రవారం వరకు పాఠశాల తరగతులను రద్దు చేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా.. క్రీడలకు సంబంధించిన సమావేశాలను కూడా రద్దు చేశారు. గన్ కల్చర్ మనందరినీ ప్రభావితం చేస్తుందని ఏరియా ప్రతినిధి ట్రాయ్ కార్టర్ ఈ ఘటనను ఖండించారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి