Tollywood Actress : వరుస ప్లాపులు.. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి పరిమితమైన హాట్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిధి అగర్వాల్‌కు ఎంత కష్టమొచ్చిందీ పగొడికి కూడా రాకూడదు ఇట్లాంటి కష్టం. కెరీర్ స్టార్ట్ చేసి ఎనిమిదేళ్లవుతున్నా డజన్ సినిమాలు కూడా చేయలేదు. అందులోనూ ఇస్మార్ట్స్ శంకర్ తప్ప బ్లాక్ బస్టర్ హిట్ చూడలేదు. తెలుగు కాదని తమిళ ఇండస్ట్రీకెళ్లినా సీన్ సేమ్ రిపీట్. కెరీర్ ఎటుపోతుందో తెలియని టఫ్ టైంలో హరి హర వీరమల్లు నుండి పిలుపొచ్చింది. పవన్ సార్‌తో ప్రయాణం అంటే తిరుగులేదనుకుంది కానీ ఆ సినిమా వాయిదాలుగా తెరకెక్కేసరికి త్రీ, ఫోర్ ఇయర్స్ ప్రాజెక్టుకు కేటాయించింది. ప్రమోషన్లను భుజాల మీద వేసుకుని చేసింది. కానీ ఈ కష్టమంతా వృథాగా మారింది. సినిమా రిజల్ట్ ఏంటో టాలీవుడ్ ఆడియన్స్‌కు తెలిసిందే.
Also Read : Star Hero : స్టార్ హీరో కొడుకు తిరిగొచ్చాడు.. ట్రైలర్ రిలీజ్ చేసాడు..
Also Read
- Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
స్టార్ హీరోయిన్స్ అంతా ఐటమ్ సాంగ్స్‌లో మెరిసి కెరీర్ బిల్డ్ చేసుకుంటే తనెందుకు చేయకూడదన్న గ్లామరస్ డాల్ మిరాయ్‌లో స్పెషల్ స్పెప్పులేస్తే చివరకు ఫ్లోకు అడ్డొస్తుందని తీసేశారు. తను నర్తించిందన్న చిన్న ఆనందం కూడా మిగల్లేదు ఆమెకు. మిరాయ్ టీం జస్ట్ థ్యాంక్స్ కార్డ్ వేసేసి సరిపెట్టేసింది. ఇక నిధి అగర్వాల్ హోప్స్ అన్నీ రాజా సాబ్‌పైనే. ఈ సినిమా కోసం కూడా 2 ఇయర్స్ టైం కేటాయించింది మేడమ్. కానీ వాయిదాల పర్వంతో వచ్చే ఏడాదికి జరిగిపోయింది. రాజా సాబ్ ప్రమోషన్లకు టైం ఉండటంతో వరుసగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కు వెళ్లిపోతుంది. ప్రజెంట్ ఆమె చేతిలో ఉన్న ఏకైక ఫిల్మ్ రాజా సాబే. ఇస్మార్ట్స్ శంకర్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ చూడని అంటే ఆరేళ్లుగా సక్సెస్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేని భామకు డార్లింగ్ ఏమన్నా లక్కీ మ్యాన్ అవుతాడేమో. నిధి బిజీగా మారుతుందో లేక షాప్ ఓపెనింగ్స్‌కే పరిమితమౌతుందో చూడాలి.
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!