Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News A Retired Army Jawan Committed Suicide By Killing His Wife And Daughter

West Bengal: భార్య, కూతురును హత్య చేసి ఆపై భర్త ఆత్మహత్య

Published Date :August 18, 2023 , 4:06 pm
By Rajesh Veeramalla
West Bengal: భార్య, కూతురును హత్య చేసి ఆపై భర్త ఆత్మహత్య
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమ బెంగాల్‌లోని పరగణాస్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ తన భార్య, కుమార్తెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. మృతులు డండం మున్సిపాలిటీలో నివసిస్తూ ఉంటారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం రిటైర్డ్ జవాన్ మధ్యంగ్రామ్ స్టేషన్ వద్ద రైలు కింద దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు తన కుమార్తె, భార్యను ఇంట్లో హత్య చేశాడు. ఈ ఘటనతో డమ్‌డమ్ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

Read Also: Kishan Reddy: రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలి..

భార్య, కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన రిటైర్డ్ ఆర్మీ జవాను పేరు గౌతమ్ బందోపాధ్యాయ. అతని భార్య దేవిక బెనర్జీ, కుమార్తె దిశా బెనర్జీ. జవాన్ ఆత్మహత్య అనంతరం అతని ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జవాన్ ఇంట్లో భార్య దేవిక, కూతురు దిశ రక్తంతో తడిసిన మృతదేహాలను గుర్తించారు. వారిని కూరగాయల చాక్ తో హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు.

Read Also: Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి

మరోవైపు ఈ హత్య ఘటనపై పోలీసులు ఎంక్వైరీ చేపట్టగా.. జవాన్ మానసిక కుంగుబాటుకు గురైనట్లు పోలీసులు కనుగొన్నారు. అంతేకాకుండా.. అతని ఇంట్లో ఆ వ్యాధికి సంబంధించిన చాలా మందులను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రిటైర్డ్ జవాన్ భార్య దేవిక అందరితో మంచిగా కలిసుండేదని.. జవాన్ మాత్రం ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడే వాడు కాదని స్థానికులు చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Army Jawan
  • commit suicide
  • depression
  • national news
  • wife murder

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions