Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories A Man Arrested For Editing Picture Of Islamic Flag On Ayodhya Ram Temple And Posting It On Facebook

Karnataka: అయోధ్య రామ మందిరంపై పాకిస్థాన్ జెండా.. వ్యక్తి అరెస్ట్..!

Published Date :January 23, 2024 , 1:54 pm
By Chandra Shekhar Pamena
Karnataka: అయోధ్య రామ మందిరంపై పాకిస్థాన్ జెండా.. వ్యక్తి అరెస్ట్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కర్ణాటక రాష్ట్రంలోని గడగ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఫేక్ ఇమేజ్ సృష్టించి షేర్ చేయడంతో గజేంద్రగఢ్ పోలీసుల అతడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య శ్రీరామ మందిరంపై ఇస్లామిక్ జెండాలు ఎగురుతున్నట్లు ఫోటోలను మార్పింగ్ చేయడంతో.. పవిత్ర ఆలయ ప్రారంభోత్సవం రోజే లక్షలాది మంది హిందువుల మనోభావాలకు భంగం కలిగేలా చేసినందుకు పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Read Also: Rohit Sharma: ఐసీసీ ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌’.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ! జట్టులో సగం మనోళ్లే

అయితే, అయోధ్య రామ మందిరంపై పాకిస్థాన్ దేశానికి చెందిన జెండాను మార్పింగ్ చేసిన ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో హిందూ అనుకూల సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజుద్దీన్ దఫేదార్ అనే నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో హిందూ సమాజం ఆగ్రహానికి దారి తీసింది. అధికారులు వేగవంతమైన చర్యలు తీసుకున్నారు.

Read Also: YS Sharmila: కాంగ్రెస్ వైఎస్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందనటంలో వాస్తవం లేదు..

కాగా, గడగ్ జిల్లా పోలీసులు వెంటనే తాజుద్దీన్ దఫేదార్‌ను అరెస్టు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి అయోధ్యపై పాకిస్థాన్ జెండా ఉన్న అభ్యంతరకరమైన పోస్ట్‌ను తొలగించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటు మతపరమైన మనోభావాలను దెబ్బ తీసే విధంగా చేసినందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇక, ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని పోలీసు శాఖ హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు 500 సంవత్సరాల పోరాటం తర్వాత నిన్న ( సోమవారం ) శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • arrested
  • Ayodhya Ram Mandir
  • Fake image
  • Gadag
  • Islam flag

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions