NTV Telugu Site icon

POCSO Case: దారుణం.. వస్తువులను కొనడానికి వచ్చిన చిన్నారిని 70 ఏళ్ల వృద్దుడు నీచంగా..

Posco Case

Posco Case

POCSO Case A 70 years man Md Anwar is caught sexually harassing a minor tribal girl: ఉత్తరప్రదేశ్‌ లోని సీతాపూర్‌లో మైనర్ బాలికపై 70 ఏళ్ల మహ్మద్ అన్వర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అదే సమయానికి మరో పిల్లవాడు దుకాణానికి రాకపోతే బహుశా ఆ అమ్మాయికి జరగకూడని సంఘటన జరిగి ఉండేదేమో మరి. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు చర్యలు తీసుకుని మహ్మద్ అన్వర్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Sweeper Posts: స్వీపర్‌ పోస్టులకు 1.7 లక్షల దరఖాస్తులు.. లిస్ట్ లో గ్రాడ్యుయేట్స్..

సీతాపూర్‌ లో దళిత వర్గానికి చెందిన ఓ మైనర్ బాలిక వస్తువులు కొనేందుకు మహ్మద్ అన్వర్ దుకాణానికి వెళ్లింది. మహ్మద్ అన్వర్ ఆ అమ్మాయిని వేధించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ముందుగా బాలికను తన దుకాణంలోకి లాగడానికి ప్రయత్నిస్తాడు. అలా చేస్తున్న సమయంలో మరో పిల్లవాడు దుకాణానికి వస్తాడు. దాంతో ఆ అమ్మాయిని విడిచి పెట్టాడు అన్వర్. ఈ వీడియో వైరల్ కావడంతో, యుపి పోలీసులు వెంటనే దానిపై చర్యలు తీసుకున్నారు. నిందితుడు వృద్ధ అన్వర్ ముస్లింను పోక్సో చట్టంకి సంబంధించిన సెక్షన్ల కింద అరెస్టు చేశారు.

Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత!

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు పెద్ద ఎత్తున అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వల్ల వారి వల్లనే దేశంలో మహిళలకు రక్షణ కరువైందంటూ కామెంట్ చేస్తున్నారు.

Show comments