Site icon NTV Telugu

Filmfare Awards 2026: 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ – 2026: టాలీవుడ్ నామినేషన్ల పూర్తి జాబితా!

70th Filmfare Awards South

70th Filmfare Awards South

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్-2026 నామినేషన్ల సందడి మొదలైంది. 2024 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుంచి ఉత్తమ ప్రతిభను గుర్తించి ఈ అవార్డులను అందించనున్నారు. ఫిబ్రవరి 21న కేరళలో ఈ వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. టాలీవుడ్ నుంచి ప్రధాన విభాగాల్లో పోటీ పడుతున్న నామినేషన్ల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఉత్తమ చిత్రం (Best Film):
1.కల్కి 2898 ఏడీ
2.పుష్ప : ది రూల్‌
3.హనుమాన్‌
4.లక్కీ భాస్కర్‌
5.35 చిన్న క‌థ కాదు
6.కమిటీ కుర్రోళ్లు

ఉత్తమ దర్శకుడు (Best Director):
1. నాగ్‌ అశ్విన్‌ (కల్కి 2898 ఏడీ)
2. సుకుమార్ (పుష్ప : ది రూల్‌)
3. ప్రశాంత్‌ వర్మ (హనుమాన్‌)
4. వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)
5. నంద కిశోర్‌ (35 చిన్న క‌థ కాదు)
6. యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ నటుడు (Best Actor – Male):
1. అల్లు అర్జున్‌  (పుష్ప : ది రూల్‌)
2. ఎన్టీఆర్  (దేవర)
3. నాని  (సరిపోదా శనివారం)
4. దుల్కర్‌ సల్మాన్‌  (లక్కీ భాస్కర్‌)
5. సిద్ధూ జొన్నలగడ్డ  (టిల్లు స్క్వేర్‌)
6. తేజ సజ్జ  (హనుమాన్‌)

ఉత్తమ నటి (Best Actor – Female):
1. రష్మిక మందన్న (పుష్ప : ది రూల్‌)
2. అనుపమ పరమేశ్వరన్‌  (టిల్లు స్క్వేర్‌)
3. నివేదా థామస్‌  (35 చిన్న క‌థ కాదు)
4. మీనాక్షి చౌదరి  (లక్కీ భాస్కర్‌)
5. ప్రియాంక మోహన్‌  (సరిపోదా శనివారం)
6. ఆషికా రంగనాథ్‌ (నా సామిరంగ)

సహాయక పాత్రల్లో నామినేషన్లు:
1. అమితాబ్‌ బచ్చన్‌ కల్కి 2898 ఏడీ
2. ఫహద్‌ ఫాజిల్‌ పుష్ప : ది రూల్‌
3. ఎస్‌జే సూర్య సరిపోదా శనివారం
4. సత్య మత్తు వదలరా 2
5. వినయ్‌ రాయ్‌ హనుమాన్‌
6. ధనంజయ్‌ జీబ్రా

ఉత్తమ సహాయ నటి
1. వరలక్ష్మి శరత్‌కుమార్‌ హనుమాన్‌
2. అంజలి గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి
3. ఫరియా అబ్దుల్లా మత్తు వదలరా 2
4. శరణ్య ప్రదీప్‌ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
5. శ్రద్ధా శ్రీనాథ్‌ మెకానిక్ రాకీ
6. రషి సింగ్‌ నందు ప్రసన్నవదనం

Exit mobile version