Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News 70mm Entertainments Locks Six Scripts New Films Next Two Years

70mm Entertainments: ఆరు స్క్రిప్టులు లాక్.. .. రెండేళ్లలో సినిమాలు రిలీజ్ చేస్తామన్న నిర్మాణ సంస్థ

Published Date :August 10, 2025 , 6:50 pm
By Shiva Ganesh
70mm Entertainments: ఆరు స్క్రిప్టులు లాక్.. .. రెండేళ్లలో సినిమాలు రిలీజ్ చేస్తామన్న నిర్మాణ సంస్థ
  • Follow Us :
  • google news
  • dailyhunt

70mm Entertainments: ప్రముఖ నిర్మాణ సంస్థ 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆరు కొత్త సినిమాల స్క్రిప్టులు లాక్ చేస్తూ ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించింది. వచ్చే రెండేళ్లలో ఈ ఆరు సినిమాలను వరుసగా తెరకెక్కించి విడుదల చేయబోతుంది. వేర్వేరు జానర్స్‌లో క్వాలిటీ స్టోరీటెల్లింగ్‌కి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకుల్ని అలరించేలా కొత్త సినిమాలను ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాతలు విజయ్‌‌చిల్లా, శశిదేవిరెడ్డి తెలిపారు.

ట్రాక్ రికార్డ్ ఇదే..
70mm ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను విజయ్‌‌చిల్లా, శశిదేవిరెడ్డి స్థాపించారు. ఇప్పటివరకు క్రిటిక్స్‌, ప్రేక్షకుల ప్రసంశలు పొందిన ఎన్నో హిట్‌ సినిమాలను ఈ నిర్మాణ సంస్థ అందించింది. ఈ నిర్మాణ సంస్థ నుంచి 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భలే మంచిరోజు (సుధీర్‌ బాబు, వామికా గబ్బి) స్టైలిష్ యాక్షన్ కామెడీ, కల్ట్‌ హిట్‌గా నిలిచింది. 2017 లో వచ్చిన ఆనందో బ్రహ్మ (తాప్సీ పన్ను, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్) హారర్ కామెడీని రీడిఫైన్ చేసింది. 2019లో వచ్చిన యాత్ర (మమ్ముట్టి) భావోద్వేగాలతో నిండిన పొలిటికల్ బయోపిక్, ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. 2021లో రిలీజ్ అయిన శ్రీదేవి సోడా సెంటర్ (సుధీర్‌ బాబు, ఆనంది) సోషల్ మెసేజ్‌తో కూడిన విజువల్‌గా, రిచ్ డ్రామాగా నిలిచింది. నిర్మాతలు విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ.. తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ప్రతి సినిమా థియేటర్‌ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఉంటుందని, క్వాలిటీ కంటెంట్‌కే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ ప్రాజెక్టులను అద్భుతమైన నిర్మాణ విలువలతో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. సినిమాల డైరెక్టర్లు, హీరోల వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 70MM Entertainments
  • Anando Brahma
  • Bhale Manchi Roju
  • new film scripts locked
  • new Telugu movies 2025

తాజావార్తలు

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

  • Story Board: అమెరికాను చేజేతులా కూలదోస్తారా..? ట్రంప్ ఎందుకు ఇలా తయారయ్యారు..?

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions