Fire Accident : ఇంట్లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి
- జార్జియాలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం
- ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం
- చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : జార్జియాలో సోమవారం ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. పిల్లలు 6, 12, 13 సంవత్సరాల వయస్సు గలవారని కోవెటా కౌంటీ కరోనర్ కార్యాలయం తెలిపింది. ప్రమాదంలో చనిపోయిన బాధితురాలి వయస్సు 70 ఏళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు. వారి గుర్తింపులను వెంటనే విడుదల చేయలేదు. ఇంటిలో మొత్తం 11 మంది ఉన్నారు. ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వారిని అట్లాంటాలోని గ్రేడీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించినట్లు కోవెటా కౌంటీ ఫైర్ రెస్క్యూ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాణాలతో బయటపడిన వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని ఏజెన్సీ తెలిపింది.
Read Also:TG PGECET 2024: నేడే తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల..
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ఇంట్లో భారీగా మంటలు
ఉదయం అగ్నిమాపక దళం జార్జియాలోని న్యూనాన్కు ఉత్తరాన ఉన్న ఇంటికి వెళ్లింది. కోవెటా కౌంటీ అగ్నిమాపక అధికారులు మాట్లాడుతూ.. మొదటి యూనిట్లు తొమ్మిది నిమిషాల్లో చేరుకున్నాయి. ఇంటిలో మంటలు అంటుకుని 50 శాతానికి పైగా కాలిపోయింది., పైకప్పు నుండి మంటలు వస్తున్నాయని తెలిపారు. ఒక కోవెటా కౌంటీ అగ్నిమాపక సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. బాధిత కుటుంబానికి, స్నేహితులకు మా సానుభూతి తెలియజేస్తున్నట్లు కోవెటా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.. న్యూనాన్ అట్లాంటాకు నైరుతి దిశలో 40 మైళ్లు (64 కిలోమీటర్లు) దూరంలో ఉంది. కోవెటా కౌంటీ ఫైర్ రెస్క్యూ కారణాన్ని గుర్తించడానికి కౌంటీ, రాష్ట్ర ఫైర్ మార్షల్స్ , కోవెటా కౌంటీ షెరీఫ్ కార్యాలయంతో కలిసి పనిచేస్తోందని అధికారులు తెలిపారు.
Read Also:Ananya Panday : పొట్టి గౌనులో థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ..
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!