AP IPS Transfers: ఏపీలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీ
- ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోన్న ఐఏఎస్.. ఐపీఎస్‌ల బదిలీలు..
- తాజాగా 37 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం..
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP IPS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. నిన్నటి నిన్న పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌లు.. ఐపీఎస్‌లకు స్థానభ్రంశం తప్పని పరిస్థితి కాగా.. ఈ రోజు ఏకంగా 37 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం జరిగిన బదిలీలు ఇలా ఉన్నాయి..
* శ్రీకాకుళం జిల్లా – కేవీ మహేశ్వర్‌రెడ్డి
* విజయనగరం- వకుల్ జిందాల్
* అనకాపల్లి- ఎం.దీపిక
* సత్యసాయి జిల్లా- వి.రత్న
* పార్వతీపురం మన్యం – ఎస్వీ మాధవరెడ్డి
* కాకినాడ- విక్రాంత్ పాటిల్
* గుంటూరు- ఎస్.సతీశ్ కుమార్
* బాపట్ల-తుషార్ దూది
* అల్లూరి సీతారామ రాజు జిల్లా – అమిత్ బర్దార్
* విశాఖపట్నం సిటీ-తుహిన్ సిన్హా
* తూర్పు గోదావరి జిల్లా – డి.నరసింహ కిషోర్
* అన్నమయ్య జిల్లా – వి. విద్యా సాగర్ నాయుడు
* అంబేద్కర్ కోనసీమ జిల్లా – బి. కృష్ణారావు
* కృష్ణా జిల్లా -ఆర్. గంగాధర్ రావు
* తూర్పు గోదావరి జిల్లా అద్నాన్ నయీమ్ అస్మీ
* విశాఖపట్నం సిటీ – శ్రీమతి అజిత వేజెండ్ల
* ఏలూరు జిల్లా – కె. ప్రతాప్ శివకిషోర్
* పల్నాడు జిల్లా – కె. శ్రీనివాసరావు
* విజయనగరం – మలికా గార్గ్
* ప్రకాశం జిల్లా – ఎ.ఆర్. దామోదర్
* కర్నూలు జిల్లా – జి. బిందు మాధవ్
* నెల్లూరు జిల్లా – జి. కృష్ణకాంత్
* నంద్యాల జిల్లా – అధిరాజ్ సింగ్ రాణా
* కడప జిల్లా – వి. హర్షవర్ధన్ రాజు
* అనంతపురం జిల్లా – కె.వి. మురళీ కృష్ణ
* ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ – గౌతమి సాలి
* తిరుపతి జిల్లా – ఎల్. సుబ్బరాయుడు
* అనంతపురం వి.గీతాదేవి
* ఇక, ఐపీఎస్ అధికారులైన జి.ఆర్. రాధిక, డి. మేరీ ప్రశాంతి, కె. ఆరిఫ్ హఫీజ్, కె. రఘువీరా రెడ్డి, సిద్ధార్థ్ కౌశల్, గరుడ్ సుమిత్ సునీల్, పి. జగదీష్, S. శ్రీధర్, M.సత్తి బాబును డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!