Hyderabad MMTS : నేడు పలు ఎంఎంటీఎస్ సేవలు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
34 MMTS Termination of Services
ప్రతి వారంలాగానే ఈ వారం కూడా పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. నేడు హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్లో నడిచే 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి రూట్లో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్లో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్లో 7 సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్లో ఒక్కో సర్వీసును రద్దు చేసినట్టు తెలిపింది. నిర్వహణ సమస్యల కారణంగా సర్వీసులను రద్దు చేసినట్టు తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరింది దక్షిణ మధ్య రైల్వే శాఖ.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..