Video Viral: 3 అడుగుల ‘రాజు’కి 7 అడుగుల రాణి..
- సోషల్ మీడియాలో వైరల్.
- 3 అడుగుల అతనికి 7 అడుగుల మహిళా గర్ల్ ఫ్రెండ్
- ఇద్దరు సంతోషంగా డాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
3 Feets Man And 7 Feet Lady video goes viral : ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల జంటలను మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇలా కొంతమంది జంటలను చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యపోకుండా ఉండలేము. అందులో ఓ 60 ఏళ్ల ముసలాడు 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేకపోతే 70 ఏళ్ల వద్ద మహిళా ఆమె కంటే 30 సంవత్సరాలు చిన్న ఉన్న అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. ఇలా అనేక రకాల వాటికి సంబంధించి వార్తలు చూస్తూనే ఉంటాము. ఇకపోతే మూడు లేదా నాలుగు అడుగులు ఉండే మరుగుజ్జులు పెళ్లి చేసుకునే సమయంలో వారిలాగే ఉన్న అబ్బాయి లేదా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా 3 అడుగుల మరుగుజ్జు అబ్బాయికి ఏడడుగుల అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా దొరికింది. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Monsoon Session : వర్షాకాల సమావేశాల్లో ఆరు కొత్త బిల్లులకు ఆమోదం ?
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
ఎక్కడైనా అమ్మాయిలు తనకంటే ఎత్తుగా ఉన్న అబ్బాయిలను కోరుకోవడం సహజం. అయితే తాజాగా ఏడు అడుగులు ఉన్న ఓ అమ్మాయి కేవలం మూడో అడుగులు ఉన్న వ్యక్తిని తన రాజుగా ప్రకటించింది. సోషల్ మీడియాలో వీరిద్దరి కలిసి ఉన్న ఓ వీడియోను పంచుకుంటూ మూడు అడుగుల పొడవైన వ్యక్తి తన రాజుగా ప్రకటించుకుంటూ అతనికంటే 4 అడుగుల పొడవు ఎక్కువగా ఉన్న అమ్మాయిని రాణిగా ప్రకటించాడు. ఈ వీడియోలో మీరిద్దరూ డాన్స్ చేస్తూ ఉండడం గమనించవచ్చు.
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
ఈ వీడియోలో కనిపిస్తున్న మూడు అడుగుల గాబ్రియేల్ పిమెంటల్ తనకంటే నాలుగడుగులు పొడవుగా ఉన్న మేరీ టెమారాతో కలిసి డాన్స్ చేయడం గమనించవచ్చు. ఈ వీడియోలో వీరిద్దరూ సంతోషంగా డాన్స్ చేస్తూ ఒకరినొకరు కౌగిలించుకోవడం గమనించవచ్చు. వీడియో చూస్తే వారిద్దరి రిలేషన్స్ చాలా సంతోషంగా ఉందని అర్థమవుతుంది. ఈ వీడియోను గ్రాబ్రియల్ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆమె జుట్టు ఎత్తు కూడా ఆయన లేడంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి జోడి సోషల్ మీడియాలో తెగ హాల్చల్ చేస్తుంది.
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!