Carona : మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా.. మహారాష్ట్రలో ముగ్గురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Carona : దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 562 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివిటీ రేటు 9.4 శాతానికి చేరిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి వల్ల మరో ముగ్గురు మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో ముంబైలోనే 172 పైగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాక్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,488కి చేరుకుంది. ఆర్థిక రాజధాని నగరంగా పేరొందిన ముంబయి జిల్లాలో 1,070 కొవిడ్ పాజిటివ్ కేసులు, పూణే జిల్లాలో 766, థానే జిల్లాలో 616 కేసులు నమోదైనాయి.
Read Also: Covid-19 Vaccines : భారీగా కోవిద్ వ్యాక్సిన్లు ధ్వంసం చేసిన అధికారులు
Also Read
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
గతంలోనూ ముంబయి కేంద్రంగా కరోనా కేసుల వ్యాప్తి మొదలై దేశవ్యాప్తంగా ప్రబలింది. ఇప్పటికే మహారాష్ట్రలో పాజిటివ్ కొవిడ్ రేటు శాతం 9.4కు చేరింది. గత 24 గంటల్లో 395 మంది కరోనా రోగులు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా స్ట్రెయిన్ ను గుర్తించడానికి జన్యుపరీక్షలపై దృష్టి సారించాలని ఫోర్టిస్ హాస్పిటల్ ములుండ్ క్రిటికల్ కేర్ హెడ్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వైశాలి సోలావో సూచించారు. మహారాష్ట్రలో కొవిడ్ -19 కేసుల్లో తీవ్ర పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని ఎస్‌ఎల్ రహేజా హాస్పిటల్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్, హెడ్ డాక్టర్ సంజిత్ శశీధరన్ అన్నారు.విమానాశ్రయాలు, దేశంలోకి ప్రవేశించే ఇతర ప్రదేశాల్లో కరోనా పరీక్షల శాతాన్ని పెంచాలని వైద్యులు సూచించారు.
Read Also: Text To Video: ఇది కావాలని చెప్తే చాలు.. క్షణాల్లో వీడియో రెడీ
తాజావార్తలు
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!