Covid-19 Vaccines : భారీగా కోవిద్ వ్యాక్సిన్లు ధ్వంసం చేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19 Vaccines : కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. వదిలిపోయిందనకున్న ప్రతీ సారి తన రూపాన్ని మార్చుకుని ప్రజలపై విరుచుకు పడుతోంది. కరోనా బారిన పడి ఇప్పటికే కోట్ల మంది తమ ప్రాణాలను పొగొట్టుకున్నారు. ప్రభుత్వం ప్రజలను వ్యాక్సిన్ వేయించుకోవాలని పదేపదే సూచిస్తోంది. ఈ క్రమంలోనే జార్ఖండ్‌లోని సదర్ హాస్పిటల్‌లో 1,95,000 ఉపయోగించని కోవిడ్ వ్యాక్సిన్లు ధ్వంసం చేయబడ్డాయి. ఈ ఉపయోగించని కోవిడ్-19 వ్యాక్సిన్‌ల గడువు మార్చి 31, 2023న ముగిసిందని డియోగర్ జిల్లా ఆసుపత్రి DRHO తెలిపారు. మిగిలిన, ఉపయోగించని వ్యాక్సిన్‌లను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేడి నీటిలో ఉడకబెట్టి, ఆపై మట్టి గొయ్యిలో పాతిపెట్టారు.
Read Also: Indian 2: అయిదేళ్ల తర్వాత మళ్లీ అదే చోటుకి శంకర్ అండ్ టీమ్…
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
మార్చి 31, 2023న గడువు ముగిసిన ఈ 1,95,000 ఉపయోగించని కోవిడ్-19 వ్యాక్సిన్‌లను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉడకబెట్టి సివిల్ సర్జన్ కార్యాలయం వెనుక పడవేసినట్లు దేవ్‌ఘర్ సదర్ ఆసుపత్రి DRCHO డాక్టర్ అలోక్ సింగ్ తెలిపారు. డిసెంబరు మరియు మార్చి మధ్య వేర్వేరు తేదీలలో కొన్ని డోస్ వ్యాక్సిన్‌ల గడువు ముగిసిందని ఆయన పేర్కొన్నారు. టీకాల ధ్వంసం చేసే సమయంలో, SCMO డాక్టర్ CK షాహి, DPM నీరజ్ భగత్ మరియు రిజ్లాన్ వ్యాక్సిన్ సెంటర్ ఇన్‌ఛార్జ్ సంజయ్ కుమార్‌తో సహా పలువురు ఆరోగ్య అధికారులు పాల్గొన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో వర్షాలు.. అరుదైన రికార్డు నమోదు..!
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!