Site icon NTV Telugu

IPS Officers Transfer : తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీలు

Ips 2

Ips 2

తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణలో ప్రధాన ఐఏఎస్ అధికారుల బదిలీల జరిగిన రోజునే జరగడం గమనార్హం. అయితే.. టెక్నికల్‌ సర్వీసెస్‌ అదనపు డీజీగా వి.వి.శ్రీనివాసరావు. డీఐజీ కోఆర్డినేషన్‌గా గజారావు భూపాల్. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా రెమారాజేశ్వరి. రామగుండం సీపీగా ఎల్‌.ఎస్.చౌహాన్, మల్టీజోన్-7 డీఐజీగా జోయల్‌ డేవిస్.. మల్కాజ్‌గిరి డీసీపీగా పద్మజ, నిర్మల్‌ ఎస్పీగా జానకీ షర్మిల. సౌత్‌ ఈస్ట్ జోన్ డీసీపీగా జానకీ ధరావత్. ఖమ్మం సీపీగా సునీల్‌ దత్‌. సీఐడీ ఎస్పీగా రాజేంద్రప్రసాద్‌. ట్రాన్స్‌కో ఎస్పీగా ఉదయ్‌కుమార్‌రెడ్డి లను నియమించగా..

 
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
 

ఆదిలాబాద్ ఎస్పీగా గౌష ఆలం. మాదాపూర్‌ డీసీపీగా వినిత్‌. ములుగు ఎస్పీగా శబరీష్‌. మేడ్చల్ డీసీపీగా నితికాపంత్‌. సిద్దిపేట ఎస్పీగా బి.అనురాధ. ఎల్బీనగర్‌ డీసీపీగా ప్రవీణ్‌కుమార్‌. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా రోహిత్‌రాజు. మెదక్‌ ఎస్పీగా బాలస్వామి. జయశంకర్ భూపాలపల్లి ఓఎస్‌డీగా అశోక్‌కుమార్‌. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా ఆర్. వెంకటేశ్వరులు. రాజేంద్రనగర్‌ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్‌ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

Exit mobile version