2025 Kia Carens Clavis: ADAS లెవల్ 2 ఫీచర్, ఆరు ఎయిర్‌బ్యాగులతో కారెన్స్ క్లావిస్ లాంచ్.. వేరియంట్ వారీగా ధరల వివరాలు ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 Kia Carens Clavis: కియా ఎట్టకేలకు భారతదేశంలో కారెన్స్ క్లావిస్‌ను రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. ప్రీమియం MPV కోసం బుకింగ్‌లు మే 9 నుండి అధికారిక వెబ్సైట్, డీలర్‌షిప్‌ల ద్వారా ఇప్పటికే మొదలు అయ్యాయి. ఈ కియా కారెన్స్ క్లావిస్ 1.5L NA పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ వంటి మూడు ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. ఇందులో మాన్యువల్, iMT, DCT మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 6, 7 సీటర్ సెటప్లలో వస్తుంది.
Read Also: 2025 Tata Altroz: టాటా ఆల్ట్రోస్ ఫేస్‌లిఫ్ట్ 2025 లాంచ్.. వివిధ వేరియెంట్ ధరలు ఇలా..!
Also Read
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
కారెన్స్ క్లావిస్ 20 అటానమస్ సేఫ్టీ ఫంక్షన్లను కలిగి ఉన్న ADAS లెవల్ 2 తో అమర్చబడి ఉంది. అలాగే స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీ కెమెరా, ముందు వెనుక భాగాలలో పార్కింగ్ సెన్సార్లు, లేన్ కీప్ అసిస్ట్, స్టాప్ అండ్ గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్ లాంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది. కియా ఇండియా తన కొత్త 2025 కారెన్స్ క్లావిస్ మోడల్‌కు సంబంధించి వేరియంట్ వారీగా ధరలను అధికారికంగా ప్రకటించింది. మరి వాటి వివరాలను ఒకసారి చూద్దామా..
1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్లు (7 సీటర్):
HTE (6MT) – రూ. 11,49,900
HTE (O) (6MT) – రూ. 12,49,900
HTK (6MT) – రూ. 13,49,900
1.5L టర్బో పెట్రోల్ వేరియంట్లు (7 సీటర్):
HTE (O) (6MT) – రూ. 13,39,900
HTK (6MT) – రూ. 14,39,900
HTK+ (6MT) – రూ. 15,39,900
HTK+ (O) (6MT) – రూ. 16,19,900
HTX (6MT) – రూ. 18,39,900
HTX+ (6MT) – రూ. 19,39,900
HTX (6 iMT) – రూ. 18,69,900
HTX+ (6 iMT) – రూ. 19,69,900
HTK+ (7 DCT) – రూ. 16,89,900
HTK+ (O) (7 DCT) – రూ. 17,69,900
HTX+ (7 DCT) – రూ. 21,49,900
1.5L టర్బో పెట్రోల్ వేరియంట్లు (6 సీటర్):
HTX+ (6MT) – రూ. 19,39,900
HTX+ (6 iMT) – రూ. 19,69,900
HTX+ (7 DCT) – రూ. 21,49,900
1.5L డీజిల్ వేరియంట్లు (7 సీటర్):
HTE (6MT) – రూ. 13,49,900
HTE (O) (6MT) – రూ. 14,54,900
HTK (6MT) – రూ. 15,51,900
HTK+ (6MT) – రూ. 16,49,900
HTK+ (O) (6MT) – రూ. 17,29,900
HTX (6MT) – రూ. 19,49,900
HTK+ (6AT) – రూ. 17,99,900

SUV ఎంపికలో కొత్తగా మోడల్ కోసం చూస్తున్నవారికి ఈ వేరియంట్ల ధరలు, ఎంపికలతో కియా కారెన్స్ క్లావిస్ మంచి ఎంపిక కావచ్చు.
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!