Goods Train Derailed: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 8 ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goods Train Derailed: మహారాష్ట్రలోని కసర రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎనిమిది ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాలుగింటిని దారి మళ్లించినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. కసర నుంచి ఇగత్పురి డౌన్‌లైన్, మిడిల్ లైన్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ట్రాఫిక్ ప్రభావితమైందని సెంట్రల్ రైల్వే తెలిపింది. అయితే, ఇగత్పురి నుంచి కసర అప్‌లైన్ మధ్య సెక్షన్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదు.
Read Also: Rajahmundry: ప్రధాన రహదారిలో ఒక్కసారిగా కుంగిపోయిన భూమి.. భయాందోళనకు గురైన స్థానికులు
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్‌కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
ఎనిమిది ప్యాసింజర్ రైళ్లు కదలికలు ప్రభావితమయ్యాయి. 2261 ముంబై CSMT (ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్)-హౌరా ఎక్స్‌ప్రెస్ అసన్గావ్ స్టేషన్లో, 12105 CSMT-గోండియా విదర్భ ఎక్స్‌ప్రెస్ ఘట్కోపర్ స్టేషన్లో, 11401 CSMT-ఆదిలాబాద్, నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ విక్రోలి స్టేషన్లో, 12109 CSMT- మన్మాడ్ పంచవతి ఎక్స్‌ప్రెస్, 17612 CSMT- నాందేడ్ ఎక్స్‌ప్రెస్, 12137 CSMT- ఫిరోజ్‌పూర్ పంజాబ్ మెయిల్ ఎక్స్‌ప్రెస్, 12173 LTT ప్రతాప్‌గఢ్ ఎక్స్‌ప్రెస్ కాసారా స్టేషన్లో, 12289 CSMT నాగ్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్‌లు ప్రభావితమయ్యాయి.
ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో, వాటిలో నాలుగు… 17612 CSMT నాందేడ్ ఎక్స్‌ప్రెస్, 12105 CSMT గోండియా ఎక్స్‌ప్రెస్, 12137 CSMT-ఫిరోజ్‌పూర్ పంజాబ్ మెయిల్ ఎక్స్‌ప్రెస్, 12289 CSMT నాగ్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్‌లు దారి మళ్లించబడ్డాయి. రైలు పట్టాలు తప్పినప్పటికీ ముంబై సబర్బన్ రైలు సేవలు ప్రభావితం కాలేదని సెంట్రల్ రైల్వే తెలిపింది. కళ్యాణ్, ఇగత్పురి నుండి రెండు ప్రమాద సహాయ రైళ్లను సంఘటనా స్థలానికి పంపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్‌లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!