19 IAS Officers Transfer: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ..
- ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..
- 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
19 IAS Officers Transfer: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. తాజాగా, మరో 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
ఏపీ ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం..
* భూ పరిపాలన చీఫ్ కమిషనర్‌గా జయలక్ష్మీ
* అటవీశాఖ స్పెషల్ సీఎస్‌గా అనంతరాము
* రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతీలాల్
* ల్యాండ్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ సీఎస్‌గా రామ్ ప్రకాష్ సిసోడియా
* పెట్టుబడులు మౌలిక వసతులు కార్యదర్శిగా సురేష్ కుమార్
* ఐటీ శాఖ కార్యదర్శిగా శౌరబ్ గౌర్‌కి అదనపు బాధ్యతలు అప్పగింత
* పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శిగా ఎన్.యువరాజ్
* మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శిగా హర్షవర్థన్
* సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబు బదిలీ
* క్రీడలు యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా వివేక్ యాదవ్
* మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఏ సూర్యకుమారి
* పరిశ్రమలు శాఖ డైరెక్టర్‌గా సి. శ్రీధర్
* ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా జే నివాస్
* పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా వి.విజయరామరాజు
* సమాచారశాఖ డైరెక్టర్‌గా హిమాన్షు శుక్లా
* వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఎస్.ఢిల్లీ రావు ను బదిలీ చేశారు. ఇక, పెట్టుబడులు మౌలిక వసతులు కార్యదర్శి సురేష్ కుమార్‌కు గ్రామ వార్డు సచివాలయ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కన్నబాబుకి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబుకి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. మరింత సమాచారం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!