Crime News: 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసి, ఆపై విషం పెట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇంటికి పొరుగున ఉండే 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసి ఆపై విషం పెట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లా జెహనాబాద్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో 18 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టడంతో పాటు విషం కూడా ఇచ్చారని పోలీసులు తెలిపారు.
పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఫిర్యాదు ప్రకారం.. జనవరి 1 తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. పొరుగింటిలో ఉండే కమల్ అనే వ్యక్తి యువతిని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి అరవకుండా ఆమె నోరును గట్టిగా నొక్కి పట్టుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టి బలవంతంగా విషం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఆ యువతి కుటుంబసభ్యులు నిందితుడి ఇంటికి వెళ్లగా.. అతని కుటుంబసభ్యులు దారుణంగా కొట్టారని బాధితురాలి తల్లి ఆరోపించింది. జెహనాబాద్ పోలీసులు మొదట తన ఫిర్యాదును వినలేదని ఆమె జిల్లా ఎస్పీ ఎదుట వాపోయారు. తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని, పిలిభిత్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి ఫిర్యాదులో పేర్కొంది.
Also Read
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
Drunken Man: మత్తులో విద్యార్థి వీరంగం.. మూడు వాహనాల్ని ఢీ.. ట్విస్ట్ ఏంటంటే?
పోలీస్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు కమల్, అతని సోదరుడు సంజు, సోదరి శీతల్, తల్లి మాయాదేవి, తండ్రి సత్యపాల్‌పై సంబంధిత సెక్షన్ల కింద మంగళవారం సాయంత్రం కేసు నమోదు చేసినట్లు జెహనాబాద్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌హెచ్‌ఓ) కొత్వాలి ప్రభాష్ కుమార్ తెలిపారు. నిందితులు ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!