Bhopal: బాబోయ్ వీళ్లు లేడీలా రౌడీలా.. నడిరోడ్డుపై ఏంటీ దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhopal: నడిరోడ్డుపై మద్యంమత్తులో యువకులు గొడవలు పడటం సహజం. ఒకరిపై కొరు దాడి చేసుకోవడం మనం చూస్తుంటాము. అయితే మగవారికి ఏమాత్రం తగ్గమంటూ నలుగురు మహిళలు రోడ్డున పడ్డారు. ఏకారణం లేకుండా ఓమహిళపై దాడి చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో, LIG కూడలి వద్ద ఒక మహిళపై నలుగురు అమ్మాయిలు దాడి చేసిన సంచళనంగా మారింది. నడిరోడ్డుపై తప్పతాగి ఓ మహిళపై కిరాతకంగా దాడి చేశారు. అయితే అక్కడున్న వారు భయంతో అలా చూస్తూ ఉండిపోయారు. వారి మధ్యలో వెళ్లేందుకు భయపడేంతగా ఆమహిళపై దాడిచేస్తుండటంతో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంత అర్థరాత్రి నడిరోడ్డపై జరుగుతున్న అక్కడ పోలీసులు లేకపోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 4 న అర్థరాత్రి ఒంటిగంట సమయంలో నలుగురు అమ్మాయిలు ఫుల్‌గా మద్యం సేవించారు. ఇండోర్ జిల్లాలో, LIG కూడలి వద్దకు రాగేనే ఏమైందో తెలియదు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు బెల్టుతో దారుణంగా కొట్టరు. ఆమెను కాళ్లతో కడుపు మీద దాడి చేశారు. జుట్టుపట్టుకొని కిరాతకంగా పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. హింసాత్మకంగా కొట్టడం,దుర్భాషలాడడం ఈవీడియోలో మీరు చూడవచ్చు.
Read also: Samantha: ప్రస్తుతానికి నేను చావలేదు.. కన్నీరు పెట్టుకున్న సమంత
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
దాడి చేసిన వారు మేఘా మాల్వియా, టీనా సోని, పూనమ్ అహిర్వార్, అనే మహిళలు.. మరో వ్యక్తి తనపై కారణం లేకుండా దాడి చేశారని బాధిత మహిళ ఫిర్యాదు చేసినట్లు ఎంఐజీ పోలీస్ స్టేషన్ సూపర్‌వైజర్ అజయ్ వర్మ తెలిపారు. కారణం ఏంటిని ఇంకా తెలియనందున, ఈ సంఘటన మరోసారి విస్తృతంగా పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
WATCH – Indore: Video of 'drunk' girls beating another girl on road goes viral.#Indore #Fight https://t.co/HBnMtpAWWI pic.twitter.com/Lan7H8IW4i
— Md fasahathullah siddiqui (@MdFasahathullah) November 7, 2022
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?