Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Windfall Tax Hike Diesel Atf Export Duty India

Windfall Tax Hike: చమురు కంపెనీలకు షాక్.. డీజిల్‌పై సుంకం పెంచిన కేంద్రం

Published Date :April 11, 2026 , 9:29 pm
By Gogikar Sai Krishna
  • డీజిల్‌పై భారీగా పెరిగిన ఎగుమతి సుంకం
  • ATFపై కూడా కేంద్రం కఠిన నిర్ణయం
  • పెట్రోల్‌పై మార్పులేకుండా యథాతథం
  • విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు వెనుక కారణాలు
Windfall Tax Hike: చమురు కంపెనీలకు షాక్.. డీజిల్‌పై సుంకం పెంచిన కేంద్రం
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం , అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను (Windfall Tax) భారీగా పెంచుతూ కేంద్రం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, పెట్రోల్ ఎగుమతి సుంకంలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం.

Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రతిష్టను పెంచింది..

డీజిల్‌పై భారీగా పెరిగిన భారం
డీజిల్ ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న సుంకాన్ని కేంద్రం భారీగా సవరించింది. గతంలో లీటరు డీజిల్‌పై రూ. 21.5 గా ఉన్న ఎగుమతి సుంకాన్ని ఏకంగా రూ. 55.5 కు పెంచింది. అంటే ఒక్కో లీటరుపై దాదాపు రూ. 34 మేర భారం పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో వస్తున్న మార్పుల వల్ల చమురు కంపెనీలకు వస్తున్న అదనపు లాభాలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ పెంపు చేపట్టినట్లు తెలుస్తోంది.

విమాన ఇంధనం (ATF) కూడా ప్రియం
విమానాల్లో వాడే ఇంధనం (Aviation Turbine Fuel)పై కూడా ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. లీటరు ATFపై గతంలో ఉన్న రూ. 29.5 సుంకాన్ని రూ. 42 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధన ఎగుమతుల ద్వారా వచ్చే లాభాలపై అదనపు పన్ను విధించడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని కేంద్రం భావిస్తోంది.

Bomb Threats: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు?

పెట్రోల్‌పై యథాతథ స్థితి
డీజిల్ , ATF ధరల్లో మార్పులు చేసినప్పటికీ, పెట్రోల్ ఎగుమతి సుంకంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న సుంకాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. సాధారణంగా దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా చూడటంతో పాటు, చమురు సంస్థలు ఎగుమతుల కంటే దేశీయ అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం ఇలాంటి పన్ను సవరణలు చేస్తుంటుంది.

నిర్ణయం వెనుక కారణాలు?
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గుల వల్ల చమురు శుద్ధి సంస్థలకు చేకూరే అదనపు లాభాలపై ప్రభుత్వం ఈ విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధిస్తుంటుంది. దేశీయంగా నిల్వలను సమృద్ధిగా ఉంచడం , ఎగుమతుల ద్వారా వచ్చే భారీ లాభాలను నియంత్రించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ATF tax hike
  • crude oil impact
  • diesel export duty
  • Fuel Prices India
  • windfall tax India

తాజావార్తలు

  • Windfall Tax Hike: చమురు కంపెనీలకు షాక్.. డీజిల్‌పై సుంకం పెంచిన కేంద్రం

  • Sunrisers Hyderabad: మైల్‌స్టోన్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి.. అదే కొంపముంచిందన్న ఇషాన్ కిషన్!

  • Fact Check: ‘జన నాయగన్’ సెన్సార్ నుంచి లీక్ అయిందా?

  • Tanvir Ahmed: టీమిండియాలోకి వైభవ్ వస్తే అభిషేక్ శర్మ పని ఖేల్ ఖతం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

  • US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions