Footwear: ఆగస్టు 1 నుంచి పెరగనున్న ‘ఫుట్‌వేర్’ ధరలు.. కారణం ఏంటంటే..?
- ఆగస్టు 1 నుంచి పెరగనున్న చెప్పులు.. షూ ధరలు..
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Footwear: ఆగస్టు నుంచి చెప్పులు, షూస్ వంటి ఫుట్‌వేర్ ఉత్పత్తుల రేట్లు పెరగబోతున్నాయి. ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త నాణ్యత ప్రమాణాలు పాదరక్షల్ని మరింత ఖరీదైనవిగా మార్చబోతోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) విడుదల ప్రకారం, మార్కెట్ విక్రయించే బూట్లు, చెప్పులు కొత్త నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారీ కావాలి. పాదరక్ష తయారీదారులు IS 6721 మరియు IS 10702 మార్గదర్శకాలను అనుసరించాలని కోరుతూ, కొత్తగా తీసుకువచ్చిన క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (QCO) ఆగస్టు 1, 2024 నుండి అమలు చేయబడుతుంది.
Read Also: Maharashtra: అడవిలో గొలుసులతో బందీగా అమెరికా మహిళ.. రక్షించిన గొర్రెల కాపరి..
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
ఈ నేపథ్యంలో నాణ్యత విషయంలో రాజీ పడకపోవడంతో ఫుట్‌వేర్ ఉత్పత్తుల ధరలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, రూ. 50 కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న తయారీదారులకు BIS కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. పాదరక్షల పాత స్టాక్‌కి కూడా ఈ నియమాలు వర్తించవు. విక్రేతలు BIS వెబ్సైట్లో పాత స్టాక్ వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 46 అంశాలు ఆగస్టు 1 నుంచి సవరించిన BIS నిబంధనల పరిధిలోకి వస్తాయి. అవగాహన కోనం తమ వైబ్సైట్లో సమాచారాన్ని అప్లోడ్ చేసినట్లుగా బ్యూరో వెల్లడించింది.
సవరించిన నాణ్యతా నియమాల ప్రకారం.. ప్రధానంగా రెక్సిన్, ఇన్సోల్, లైనింగ్ వంటి ఫుట్‌వేర్ తయారీలో ఉపయోగించి ముడిపదార్థాల రసాయన లక్షణాల కోసం పరీక్షించాల్సి ఉంటుంది. బయటి భాగాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థం యొక్క బలం, ప్లెక్సిబిలిటీ కఠిన పరీక్షల్లో పాస్ కావాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలు ఫుట్‌వేర్ ఉత్పత్తులను మరింత నాణ్యమైనవిగా మారుస్తాయి. మెరుగైన మెటీరియల్ ఉపయోగించడం వల్ల తయారీ వ్యయం పెరుగుతుంది. దీంతో ఫుట్‌వేర్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!